Samantha : సమంత ఆరోగ్యం సెట్ అవుతోంది .. కానీ ‘ అందుకు ‘ ఎప్పటికీ పనికిరాదు — తేల్చేసిన డాక్టర్లు !

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే.. ఈ వ్యాధికి సరైన మందు లేనప్పటికీ సమంత తన మనోధైర్యంతో ఈ సమస్యను అధిగమిస్తుందని డాక్టర్స్ చెబుతున్నారు. తాజాగా సమంత మయోసైటిస్ నుంచి కోలుకున్నా కానీ ఒక విషయంలో ఎప్పటికీ పనికిరాదని వైద్యులు చెప్పారని సోషల్ మీడియాలో ఓ న్యుస్ వైరల్ అవుతుంది..

Samantha in life long don't do workouts on her life
Samantha in life long don’t do workouts on her life

తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం.. సమంత మయోసైటీస్ వ్యాధి నుంచి బయటపడినా.. సమంత ఇది వరకు చేసేలా ఎక్సర్ సైజ్, వ్యాయామాలు చేయడానికి తన శరీరం సహకరించదని.. ముఖ్యంగా తను బరువులు ఎత్తెందుకు తన శరీరం పనికిరాదని డాక్టర్స్ చెప్పినట్టు వారి సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం. ఈ ఆటో ఇమ్యూన్ మయోసైటీస్ వ్యాధి ని పూర్తిగా నయం కాదని.. కాకపోతే ప్రాణాంతకంగా మారకుండా మాత్రమే చేయచ్చని.. సమంత బ్రతికి ఉన్నన్ని నాళ్లు వర్కౌట్స్ కి దూరంగా ఉండాల్సిందేనని.. మరీ ముఖ్యంగా కండరాల నొప్పి నుంచి ఆమె ఎప్పటికీ కోలుకోలేదని చెప్పినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా సమంత నయమైతే అదే చాలంటున్నారు అభిమానులు.