Numorology: ‘S’ అక్షరం గల వారికి 2024 లో జరగబోయేది ఇదే..!!

Numorology: 2023 వ సంవత్సరం మరో 10 రోజులలో ముగియనుంది. ఈ సంవత్సరం ఒక విధంగా అందరికీ కలిసి వచ్చిందని చెప్పవచ్చు. గత మూడు సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా కరోనాతో అన్ని రంగాలు కుప్పకూలిపోయాయి. 2019 చైనా దేశంలో నవంబర్ నెలలో బయటపడిన కరోనా వైరస్ 2020 మార్చి నెల కల్లా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. కరోనా కారణంగా చాలామంది మరణించడం జరిగింది.

ఇండియాలో మొదటి వేవ్ అంత ప్రభావం లేదు. సెకండ్ వేవ్ కి వచ్చేసరికి… ఆక్సిజన్ లేక చాలా మంది మరణించడం జరిగింది. 2021లో సెకండ్ వేవ్.. ఇండియన్ షేక్ చేసి పడేసింది. ప్రభుత్వాలు మహమ్మారిని కట్టడి చేయడానికి వ్యవస్థలను స్తంభింప చేయాల్సి వచ్చింది. 2022 థర్డ్ వేవ్.. ప్రభావం పెద్దగా లేదని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత 2023లో కరోనా ప్రభావం అంతగా లేదు. చాలావరకు మహమ్మారి ప్రభావం నుండి ఆయా రంగాలు కోలుకున్నాయి.

This is what will happen in two thousand twenty four year for those name start with letter S

ఇదిలా ఉంటే 2024వ సంవత్సరంలో న్యూమరాలజీ ప్రకారం “S” అక్షరం కలిగిన వారికి తిరుగు ఉండదని అంటున్నారు. వ్యాపార పరంగా ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా కలిసి వస్తాయని న్యూమరాలజీ నిపుణులు తెలియజేస్తున్నారు. అంతేకాదు సంతానపరంగా..వివాహ విషయంలో.. ఎదురుచూసే విషయాలు 2024లో.. పొందుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది మాత్రమే కాదు మరికొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలని తెలియజేసిన వీడియో కింద మీకోసం.