Joint Pains: సంవత్సరాలు గడిచే కొద్దీ మనిషి ఆరోగ్యంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కంప్యూటర్లు వచ్చిన తర్వాత మనిషి చాలా వరకు టెక్నాలజీకి పరిమితమై ఫిజికల్ యాక్టివిటీ లేకుండా డబ్బు సంపాదన్నే ధ్యేయంగా బతుకుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు. దీంతో చిన్న వయసులోనే చాలామంది అనారోగ్యాలకు గురవుతున్నారు. పిల్లలు.. పెద్దలు సుఖానికి అలవాటు పడిపోయి.. మంచాలకు, కుర్చీలకు… అలవాటయిపోయి అసలు ఫిజికల్ యాక్టివిటీ లేకుండా.. శరీర ఆకృతిని పాడు చేసుకుంటున్నారు.
ప్రస్తుత రోజుల్లో అనేక వ్యాధులు మనిషిని వెంటాడుతూ ఉన్నాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, నడుము నొప్పి చాలామందిని బాధిస్తూ ఉంది. మారుతున్న జీవన శైలి కారణంగా మనిషి ఆరోగ్యంలో చోటుచేసుకుంటున్న మార్పులతో.. బాడీలో కాల్షియం తగ్గిపోతోంది. దీంతో చాలామంది నడవలేక పరిగెత్త లేక రకరకాల జాయింట్ పెయిన్స్ తో సతమతమవుతున్నారు.
ఈ పరిణామాలతో మనుషులు చిన్న చిన్న పనులకే కింద పడిపోయి ఎముకలు విరగ కొట్టుకుంటున్నారు. దీంతో ఇంటర్నెట్ లో నడుమునొప్పి మరియు ఎముకల బలహీనత ఇంకా నడవలేని స్థితి వంటి వాళ్ళు రకరకాల రెమిడీలు సెర్చ్ చేస్తుంటారు. అటువంటి వారి కోసం కింద ఉన్న వీడియో మీకోసం. ఈ వీడియోలో ఎముకలు ఉక్కులాగా తయారవ్వడానికి నడుము నొప్పి ఇంకా కీళ్ల నొప్పులు పోగొట్టుకోవడానికి… చాలా చక్కగా అర్థమయ్యే రీతిలో దివ్య ఔషధం లాంటి రెమిడి వివరించడం జరిగింది.