Inaya : ఇనయ బాస్ ఇక్కడ ఇనయ ఆ మాత్రం ఉంటది..!

Inaya : బిగ్ బాస్ ఇనయ ప్రస్తుతం ఈ పేరు తెలియని వారు ఉండరు.. బిగ్ బాస్ హౌస్ లో మామూలు కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి స్ట్రాంగ్ ప్లేయర్ గా నిలదొక్కుకుంది.. బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు ఎవ్వరికీ పెద్దగా తెలీదు.. కానీ బిగ్ బాస్ ఇనయ కి బయట విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనడానికి ఈ వీడియోనే నిదర్శనం..

Advertisement

బిగ్ బాస్ కంటెస్టెంట్ నేహా పెళ్లికి బిగ్ బాస్ సీజన్ 6 ఫ్యామిలీ సభ్యులందరూ హాజరయ్యారు అందులో ఇనయ కూడా హాజరవ్వగా.. ఇనయాతో సెల్ఫీస్ దిగడానికి ఎగబడ్డారు. ఇనయ తన అభిమానులతో ఓపికగా సెల్ఫీలు దిగింది. తన చుట్టూ ఎంత మంది అభిమానులు ఉన్నా కూడా ఓపికగా వారితో సెల్ఫీలు దిగింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇనయ ఫ్యాన్ వేసి ఏంటో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.

Advertisement

ఇనయ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తనకు కూడా కాస్టింగ్ కౌచ్ పరిణామాలు ఎదురయ్యాయని.. సినీ ఇండస్ట్రీలో ఆఫర్లు ఊరికే రావు అని చెప్పింది. రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఇనయ మొత్తానికి తను అన్నట్టుగా శ్రీహన్ బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు.

 

Advertisement