Sreemukhi – Anchor Pradeep : ఓ మై గాడ్ .. యాంకర్ ప్రదీప్ తో యాంకర్ శ్రీముఖి పెళ్లి ?

Sreemukhi – Anchor Pradeep : యాంకర్ ప్రదీప్.. పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. అయితే టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ప్రభాస్ ఎంత ఫేమస్ అయ్యారో.. స్మాల్ స్క్రీన్ పై యాంకర్ గా ప్రదీప్ కూడా అదే రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు.. శ్రీముఖి ని ప్రదీప్ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడా అంటే.. నిజమనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..

Advertisement
Is pradeep machiraju srimukhi married
Is pradeep machiraju srimukhi married

స్టార్ యాంకర్ శ్రీముఖిని సైతం ప్రదీప్ పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూయించాడు అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శ్రీముఖి ప్రదీప్ జీ తెలుగులో ఓ ఈవెంట్ లో పాల్గొన్నారు.పలు ఈవెంట్స్ కు జంటగా హోస్ట్ చేసిన శ్రీముఖి ప్రదీప్ మధ్య కెమిస్ట్రీ బాగా నచ్చేసింది వీక్షకులకి.. గతంలో ప్రదీప్ తల్లి శ్రీముఖిని తన ఇంటికి కోడలుగా చేసుకోవాలని ఆశ పడిందన్న న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ వీళ్ళు కలిసి చేసిన షోస్ కు ఏ రేంజ్ లో టిఆర్పి రేటింగ్స్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకవేళ రియల్ లైఫ్ లో కూడా ఈ జంట జత కడితే మాత్రం బుల్లితెర టీఆర్పి రేటింగ్స్ షేక్ అవ్వాలి అంటున్నారు.. మరి దీనిపై యాంకర్ ప్రదీప్, యాంకర్ శ్రీముఖి ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisement
Advertisement