Hairfall: ఇంటిలోనే జుట్టు సమస్యలు పరిష్కరించుకునే చక్కటి సింపుల్ హోమ్ రెమిడి వీడియో..!!

Hairfall: మారుతున్న జీవన శైలి మనిషి ఆరోగ్య విషయంలో చాలా మార్పులు తీసుకొస్తూ ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం మనిషి ఎంత ఆరోగ్యంగా ఉండేవాడు. ఇప్పుడు మందుల షాపులపై హాస్పిటల్స్ పై రకరకాల చికిత్స విధానాలపై ఆధారపడుతూ బతకాల్సిన పరిస్థితి నెలకొంది. రోజు రోజుకి మనిషి ఆరోగ్య విధానంలో సత్తువ తగ్గిపోతోంది. చాలా వరకు కల్తీ ఆహారాలు ఎక్కువ అవటంతో.. సుఖానికి మనిషి అలవాటు పడటంతో చిన్నవయసులోనే జబ్బులు వచ్చే పరిస్థితి నెలకొంది.

nice simple home remedy video to solve Hairfall problems at home
nice simple home remedy video to solve Hairfall problems at home

ప్రస్తుతం చిన్నది మొదలుకొని పెద్దలు వరకు జుట్టు సమస్యతో సతమతమవుతున్నారు. ఈ విషయంలో ప్రధానంగా తినే ఆహారంలో ప్రోటీన్ తగ్గడంతో పాటు అనేక కారణాలవల్ల ప్రస్తుతం చాలామంది జుట్టు రాల సమస్యతో బాధపడుతున్నారు. అంతేకాదు చిన్న వయసులోనే జుట్టు తెల్లబడిపోవడం, ఓడిపోయి బట్టతల రావటం, వెంట్రుకలు పలచగా ఉండటం.. వంటి సమస్యలతో ఎంతో మంది పోతున్నారు.

nice simple home remedy video to solve Hairfall problems at home
nice simple home remedy video to solve Hairfall problems at home

ఒత్తిడి వల్ల కూడా జుట్టు రాలిపోవడం ఇంకా ఎండలో ఎక్కువ జరగటం వల్ల కూడా జుట్టు ఊడటం వంటి సమస్యలు ఈ రోజుల్లో కనిపిస్తున్నాయి. మారుతున్న జీవన శైలితోపాటు పెరుగుతున్న కాలుష్యం.. ఉద్యోగాల కారణంగా ఒత్తిడి వీటి కారణంగానే.. జుట్టు రాలిపోవడం, చుండ్రు, తెల్లబడటం లాంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. జుట్టు కుదుళ్లలో మేలనిన్ అనే పదార్థం బాగా తగ్గిపోతే.. వెంట్రుకలు తెల్లబడతాయి. ఇటువంటి జుట్టు సమస్యలను పరిష్కరించుకోవడానికి హోమ్ రెమిడీయో వీడియో కింద మీకోసం.