Hyderabad: హైదరాబాద్ లో.. పూజగదికి సంబంధించిన వస్తువులు హోల్ సేల్ ధరలకే అడ్రస్ ఎక్కడంటే..!!

Hyderabad: హైదరాబాద్ నగరం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పేదవాడు మొదలుకొని ధనికుడు వరకు ఎవరైనా ఈ నగరంలో జీవనం సాగించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా టాప్ మోస్ట్ నగరాలలో చోటు ఉన్నా గాని హైదరాబాద్… అందరిని ఆదరించే నగరం. ఇక్కడ పది రూపాయలు ఇడ్లీ దొరుకుద్ది, వంద రూపాయలు ఇడ్లీ కూడా దొరుకుద్ది. పేదవాడు మొదలుకొని ధనికుడు వరకు ఎలాగైనా ఈ నగరంలో బతికే అవకాశాలు ఉంటాయి. హైదరాబాద్ లో దొరకని ఐటమ్స్ ఉండవు.

అయితే హైదరాబాదులో ప్రత్యేకంగా పూజ గదికి సంబంధించి వాడే వస్తువుల సమానులు..హోల్ సేల్ ధరలకే లభించే.. షాప్ అడ్రస్ కింద వీడియోలో ఉంది. ఇక్కడ అన్ని రకాల డెకరేషన్ ఐటెంలు.. కూడా అందుబాటులో ఉంటాయి. వెండి ఇంకా అన్ని రకాల మెటల్ ఐటమ్స్.. ఈ షాపులో అందుబాటులో ఉన్నాయి. రిటైల్ ధరతోపాటు హోల్ సేల్ ధర.. ఐటెం పైనే ఉంటుంది.

cheapest hyderabad wholesale Brass Pooja items

కింద వీడియోలో పూర్తిగా వివరాలు మొత్తం పొందుపరచడం జరిగింది. ఒక పూజ గది సామాగ్రి మాత్రమే కాదు పెళ్లి తర్వాత పెళ్లికూతురికి పుట్టింటి వాళ్ళు పెట్టే వస్తువులు గంగాళం ఇంకా వెండి కి సంబంధించిన పెద్ద పెద్ద వస్తువులు కూడా ఈ షాపులో ఉన్నాయి. తులసి కోట దగ్గర వెలిగించే దీపాలకు సంబంధించిన రకరకాల వస్తువులు ఇంకా చాలా ఐటమ్స్ ఈ షాపులో తక్కువ ధరకే లభిస్తున్నాయి.