Poorna: పూర్ణ టాలీవుడ్ లో ఈ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. సినిమాలో నటిస్తూ ఇంకో వైపు బుల్లితెర పలు షోల్లో జడ్జీలుగా చేస్తూనే ఉంటుంది. ఇటీవల పూర్ణ ఓ దుబాయ్ బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా పూర్ణ లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేయగా అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి..
వైట్ సారీ లో పూర్ణ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పిక్స్ పై పలువురు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే పూర్ణ ఎద భాగాలపై కొంత మంది కాస్త వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి కొద్ది రోజులు కూడా కాలేదు అప్పుడే షేప్స్ మారిపోయాయి.. మారీడ్ లైఫ్ ను అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారా అంటూ కొంటెగా పోస్ట్‌లు చేస్తున్నారు.
పూర్ణ దుబాయ్‌కు చెందిన జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, సీఈఓ షానిద్ ఆసిఫ్ అలీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పూర్ణకు భర్త షానిద్ కొన్ని కోట్ల విలువైన గిఫ్ట్‌లు ఇచ్చాడట. పెళ్లికి ముందే ఆమెకు 2700 గ్రాముల బంగారాన్ని గిఫ్టుగా ఇచ్చాడట. దీని విలువ దాదాపుగా రూ. 1.30 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇంకా దుబాయ్‌లో ఓ లగ్జరీ ఇల్లును కూడా ఆమెకు గిఫ్టుగా ఇచ్చాడని.. అది 25 కోట్లు వరకూ ఉంటుందని టాక్. అంతేకాకుండా ఓ మంచి కారు, కొన్ని కంపెనీల షేర్స్ కూడా కానుకలుగా ఇచ్చాడట. వీటి విలువ 30 కోట్ల వరకు ఉంటుందట.