Sudigali Sudheer : కొంప మునిగింది .. సుడిగాలి సుధీర్ కెరీర్ సర్వనాశనం అయ్యే బ్రేకింగ్ న్యూస్ !

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. జబర్దస్త్ షో తో కమెడియన్ గా పరిచయమైన సుడిగాలి సుధీర్ ఆర్టిస్టుగా ఎదిగి హీరోగా తన సత్తాను చాటుకున్నాడు.. సాఫ్ట్వేర్ తో హీరోగా పరిచయమై గాల్లోడు సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకున్నాడు.. అయితే సుడిగాలి సుధీర్ కెరియర్ లో రాంగ్ స్టెప్ వేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..

Advertisement


సుధీర్ మళ్ళీ బుల్లితెరపై యాంకర్ గా కమెడియన్ గా కొనసాగాలని అనుకుంటున్నాడట. మాములుగా ఎవరైనా హీరో అయితే తిరిగి వెనక చూసుకోకుండా అదే పనిగా సినిమాలు చేసుకుంటూ పోతారు. సుధీర్ మాత్రం మళ్ళీ రావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. తాజాగా హైపర్ ఆది రష్మితో మీవాడు కం బ్యాక్ కోసం తెగ బ్రతిమాలాడుతున్నాడు అంట కదా అంటూ రష్మితో హైపర్ ఆది అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సుధీర్ మళ్లీ మల్లెమాలకు ఎంట్రీ ఇవ్వాలని బ్రతిమలాడుతున్నట్లుగా అనుకున్నారు. నేను జబర్దస్త్ కి ఎంట్రీ ఇస్తాను నాకు మల్లెమాలకీ మధ్య ఇలాంటి మనస్పర్ధలు లేవు అంటూ సుధీర్ క్లారిటీ ఇచ్చారు. కానీ అది కూడా రాంగ్ స్టెప్ అంటున్నారు. కష్టమైన నష్టమైన హీరో గానే సినిమాలు చేయమని పలువురు సలహా ఇస్తున్నారు ఒకవేళ మళ్లీ బుల్లితెరపు వైపు చూస్తే కెరియర్ మొత్తం స్పాయిల్ అవుతుందని అంటున్నారు.

Advertisement

 

Advertisement