Karthika Deepam 1 April Today Episode : హిమ పెళ్లి తనతోనే..! ఆనంద్ ఎవరో తెలుసుకున్న హిమ..!

Karthika Deepam 1 April Today Episode : ఆనందరావు ఈ ఇంట్లో సంతోషాలు మళ్లీ రావాలి అంటే.. అది హిమ పెళ్ళి తోనే సాధ్యమని అంటాడు. కానీ సౌర్య దొరికేవరకు హిమ పెళ్లి చేసుకోనని చెప్పింది కదా అండి.. వాళ్ళ అమ్మానాన్న కోరుకున్నట్టే హిమ, సౌర్య, నిరుపమ్, ప్రేమ్ లతో వాళ్ల పెళ్లి చేయాలి.. వాళ్ళ కోరికను తీర్చాలి అని అనుకుంటుంది.. హిమను పెళ్లి విషయంలో బలవంతం చేయకండి అని సౌందర్య తన భర్తతో చెబుతుంది.. హిమ ఈ మధ్య ఎందుకో కొంచెం లేటుగా ఇంటికి వస్తుంది అని సౌందర్య ఉంటుంది.. ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో అని అనుకుంటూ ఉంటారు..

karthika deepam serial 01 April 2022 Today episode highlights
karthika deepam serial 01 April 2022 Today episode highlights

హిమ మొనితా వాళ్ళ ఇంటికి వెళ్తుంది.. డాడీ నన్ను క్షమించండి.. సౌర్య నన్ను క్షమిస్తుందో లేదో నాకు తెలియదు కానీ.. మీరు మాత్రం నన్ను క్షమించండి..! డాడీ నేను చేసిన తప్పు కి చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు పశ్చాత్తాపం పెడుతూనే ఉన్నాను తప్పును సరి చేసుకోవాలంటే కచ్చితంగా సౌర్యను కలవాలి..సౌర్య కోసం వెతుకుతూనే ఉన్నాను.. నా మీద ఇష్టం తోపాటు కోపం కూడా ఉంది..

karthika deepam serial 01 April 2022 Today episode highlights
karthika deepam serial 01 April 2022 Today episode highlights

నేను చేసిన తప్పు కి సౌర్య ఎలాంటి శిక్ష వేసినా భరిస్తాను డాడీ అని ఏడుస్తూ ప్రాధేయపడుతుంది..సౌర్య ఆటోలో బస్తీ వస్తుంది.. అంతలో వాళ్ళ ఇంట్లో లైట్స్ వెలుగుతూ కనిపించడంతో.. ఇంట్లో ఎవరో ఉన్నారని వేతుకుంటూ వస్తుంది. అంతలో హిమ ఆనంద్ ఈ లెక్క ప్రకారం నాకు తమ్ముడు అవుతాడు ఆనంద్ కూడా రక్తమే అని అనుకుంటూ ఉంటుంది.. హిమ వాళ్ళ నాన్నకు పూలు పెడుతూ దండం పెదుతుంది. అక్కడ హీమ కనిపించడంతో సౌర్య షాక్ అవుతుంది..