Pepper Plant : మిరియాల చెట్టును ఎప్పుడైనా చూశారా..!? ఈ ఆకుల వాసన పిలిస్తే..!

Pepper Plant: వంటింటి పోపుల పెట్టెలో ప్రత్యేక స్థానం ఉంది..! సుగంధ ద్రవ్యాలలో దీన్ని “క్వీన్ ఆఫ్ స్పైసెస్” అని అంటారు..! మిరియాల చెట్టు గురించి మీకు తెలియని ఎన్నో విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..! ఈ చెట్టు వాసన పిలిస్తే ఏం జరుగుతుందో తెలుసా..!?మిరియాల చెట్టు చల్లని ప్రదేశాలలో మాత్రమే పెరుగుతుంది.

చిక్ మంగళూరు లో ఎక్కువగా మిరియాల సాగు చేస్తూ ఉంటారు. మిరియాల చెట్టు ఆకులు చూడటానికి తమలపాకులులా పెద్దపెద్ద ఆకులను కలిగి ఉంటుంది. ఈ ఆకులకే మిరియాల కాయలు కాస్తాయి. ఇవి ద్రాక్ష కాయలు వలె ఉంటాయి చూడడానికి. ఈ పచ్చి మిరియాలను చిదిమితే ఘాటైన వాసన వస్తుంది.. ఆ వాసన పిలిస్తే తలనొప్పి నుంచి తక్షణ ఉపశాంతి లభిస్తుంది. నాడి వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

health benefits in Pepper Plant
health benefits in Pepper Plant

ఈ పచ్చి మిరియాల వాసన పిలిస్తే మనసుకు స్వాంతన లభిస్తుంది. టెన్షన్, ఒత్తిడి, డిప్రెషన్ వెంటనే తగ్గిపోతుంది.మిరియాలు సాధారణంగా కూడా ఘాటైన వాసన ను కలిగి ఉంటాయి. ఇవి మన శరీరంలో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తుంది. పరగడుపున ఖాళీ కడుపుతో మిరియాల పొడిని తక్కువ మోతాదులో తీసుకోవడం వలన బరువు తగ్గుతారు. ఇది ఇమ్మునిటీ పవర్ ను పెంచుతుంది.