Karthika Deepam 12 oct Episode : వారణాసి తో కార్తీక్ కి గతం గుర్తొచ్చింది..! దీప చావు సిద్ధం చేసిన మోనిత.!

Karthika Deepam 12 oct Episode :  దీప బతుకమ్మ ను తన భర్తను తనకు దగ్గర చేయమని వేడుకుంటుంది.. మోనిత ఎంత ఖర్చయినా పర్వాలేదు.. తొందరగా రండి ఈ రోజు దానిని చంపేసేయలి.. ఈ రోజుతో దానినీ పైకి పంపించేయలి అని అంటుంది.. మరో వైపు కార్తీక్ కోసం దీప, వాళ్ళ అమ్మ వెతుకుతూ ఉంటారు.. మోనిత కూడా కార్తీక్ కనిపించడా అని కావేరి నీ అడుగుతుంది.. లేదు అని కావేరి అంటుంది.. ఇప్పుడు కార్తీక్ నా పక్కనే కావేరి లేదంటే నా ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలని అంటుంది.. అదే సమయంలో అక్కడ శౌర్య కనిపిస్తుంది మోనిత కు.. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని శౌర్య కి వార్నింగ్ ఇస్తుంది మోనిత..

కార్తీక్ రాజ్యలక్ష్మి చెప్పిన మాటలు విని ఆలోచిస్తుంది.. అప్పుడే కార్తీక్ దగ్గరకి వచ్చి ఏం ఆలోచిస్తున్నావు బాబు.. ఇందాక మీరు అక్కడ చెప్పరే అది నిజం కాదా.. నాకు అంతా అయోమయంగా ఉంది.. అందరూ ఎవరికీ తోచింది వాళ్లు చెబుతారు అవన్నీ విని నీకు అయోమయంగా ఉండవచ్చు కానీ తన భర్తను వదిలి పరాయి భర్తతో సంబంధం పెట్టుకునే వాళ్ళు ఉంటారు కానీ వేరే వాళ్ళ భర్తను నా భర్త అని అని చెప్పే ఆడవాళ్ళు ఉంటారా ఒక్కసారి ఆలోచించు అని రాజ్యలక్ష్మి కార్తీక్ తో అంటుంది.. అలా ఒక్క కట్టుకున్న భార్య మాత్రమే చెబుతుంది. మరి మోనిత నా భార్య అని చెబుతుంది.. తను నన్ను కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంది నిజంగా తను నీ భార్య అయితే.. అంత ఆరాటపడడం అవసరమా అని రాజ్యలక్ష్మి అంటుంది.. అసలు నువ్వు చేయి జారిపోతావన్న భయం తనకెందుకు నీ భార్య కాదు కాబట్టే తనకు అంత భయం.. కేవలం నిన్ను ప్రేమించిన అమ్మాయి మాత్రమే.. మరి నా భార్య కాకపోతే ఒక బిడ్డను తీసుకువచ్చి నా చేతిలో పెట్టింది.. ఎవరినీ నమ్మాలో నాకు అర్ధం కావట్లేదు అని కార్తీక్ అంటాడు.. దీప ని మాత్రమే నమ్ము దీప కళ్ళలో ఎలాంటి అస్పష్టత కనిపించడం లేదు.. కానీ మోనిత రిలో మాత్రం ఏదో తెలియని కంగారు బెరుకు కనిపిస్తుంది.. మోనిత దీప ఇద్దరు నాకు పరిచయం లేని వాళ్లే.‌. కానీ వాళ్ళిద్దరినీ త్రాసులో వేసి చూస్తే మోనిత దిగజారిపోతుంది.. బతుకమ్మ సాక్షిగా చెబుతున్నాను నీకు అంతా మంచే జరుగుతుంది అని రాజ్యలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..

డాక్టర్ బాబు మీరు బ్రతికే ఉన్నారా అని అప్పుడే వారణాసి కార్తీక్ దగ్గరకు వచ్చి మీరు బ్రతికే ఉన్నారా అని అంటాడు. ఈ నాటకాలు అపమని అంటాడు. అప్పుడే ఈ ఫోటో చూసి మీరు ఆ విషయం చెప్పండి అని.. కార్తీక్ దీప కలిసి ఉన్న ఫోటోని కార్తీక్ కి వారణాసి చూపిస్తాడు. చూశారుగా ఇప్పుడు చెప్పండి అని వారణాసి అంటాడు..

Karthika Deepam 12 oct today full Episode 

మేడం వచ్చేశాం ఎక్కడికి రమంటారు అని దీప ను చంపడానికి వచ్చిన వాళ్ళు మోనిత కు కాల్ చేస్తారు. మీరు ఎక్కడికి రానవసరం లేదు.. అక్కడే వీధి చివరన ఉండండి.. తననే అక్కడికి పంపిస్తాను అని మోనిత అంటుంది అప్పుడే దీప మౌనిక దగ్గరకు వచ్చి డాక్టర్ బాబు ఎక్కడ కనిపించడం లేదు ఏం చేశావు అని అడుగుతుంది నాకేం పని కార్తీకుని దాచిపెట్టడానికి నీ కళ్ళముందే నీ వెంట ఎదురుగా కాపురం పెట్టాను కలిసి తిరుగుతున్నాను నాకెందుకు భయం అని మోనిట దీపను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది. మరి కార్తీక్ ఎక్కడ అని అడుగుతుంది వీధి చివరి వరకు నడుచుకుంటూ వెళ్లారు ఈ గొడవలన్నీ దూరంగా కాస్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుందామని అని అంటుంది అక్కడ లేకపోవాలి నీ సంగతి చెబుతాను అని దీపం అంటుంది నువ్వు మళ్ళీ తిరిగి వస్తే కదా నీ సంగతి చూడ్డానికి అక్కడ నీ చావు ఎదురుచూస్తుంది అని మోనిత మనసులో అనుకుంది తరువాయి భాగంలో వారణాసి కింద పడిపోయి ఉంటాడు వారణాసి వారణాసి అని కార్తీక్ అరుస్తాడు.. వారణాసి దీప ఎక్కడ పిల్లలు ఎక్కడ అని అడుగుతాడు..దీప అని కార్తీక్ పెద్దగా అరుస్తాడు.. దీప కార్తీక్ అరవడం చూస్తుంది..

Karthika Deepam 12 oct Episode : వారణాసి తో కార్తీక్ కి గతం గుర్తొచ్చింది..! దీప చావు సిద్ధం చేసిన మోనిత.!

దీప బతుకమ్మ ను తన భర్తను తనకు దగ్గర చేయమని వేడుకుంటుంది.. మోనిత ఎంత ఖర్చయినా పర్వాలేదు.. తొందరగా రండి ఈ రోజు దానిని చంపేసేయలి.. ఈ రోజుతో దానినీ పైకి పంపించేయలి అని అంటుంది.. మరో వైపు కార్తీక్ కోసం దీప, వాళ్ళ అమ్మ వెతుకుతూ ఉంటారు.. మోనిత కూడా కార్తీక్ కనిపించడా అని కావేరి నీ అడుగుతుంది.. లేదు అని కావేరి అంటుంది.. ఇప్పుడు కార్తీక్ నా పక్కనే కావేరి లేదంటే నా ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలని అంటుంది.. అదే సమయంలో అక్కడ శౌర్య కనిపిస్తుంది మోనిత కు.. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని శౌర్య కి వార్నింగ్ ఇస్తుంది మోనిత..