Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి వచ్చేవారం లాస్య, అనసూయమ్మ వాడే బ్రహ్మాస్త్రం ఇదే..!!

Intinti Gruhalakshmi  : స్టార్ మా లో ప్రసారమయ్యే సీరియల్స్ ఇంటింటి గృహలక్ష్మి కూడా ఒకటి.. బుల్లితెర పై ప్రసారమవుతున్న ఈ సీరియల్ వీక్షకులను ఎంతగానో అలరిస్తోంది.. సరికొత్త కథనంతో అనూహ్యమైన మలుపులు తిరుగుతూ బుల్లితెర ప్రేక్షకులను టీవీల నుంచి కదలనివ్వకుండా చేస్తుంది.. ఇంటింటికి గృహలక్ష్మి సీరియల్ లో ఈ వారం జరిగిన ఎపిసోడ్ హైలెట్స్ తో పాటు వచ్చేవారం ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..!!

తులసి కి ఝాన్సీ ప్రతి ఒక్క ఫైల్ వివరించి చెప్పి సంతకాలు చేయిస్తుంది. ఝాన్సీ సామ్రాట్ గారు నన్ను ఎంతగా నమ్ముతున్నారు నేను కూడా నిన్ను అంతే నమ్మి ఫైల్స్ మీద సంతకం పెడుతున్నాను. ఇది సామ్రాట్ గారి దగ్గరికి వెళ్లి వచ్చిన ఫైలేనా అని తులసి అడుగుతుంది. అవును మేడం ఇది ఓల్డ్ ప్రాజెక్ట్ సార్ వెరిఫై చేశారు అంటూ తడబడుతూ తులసికి సైన్ చేయమని చెబుతుంది. అప్పుడే సామ్రాట్ వచ్చి తులసిని చూస్తాడు..
అప్పుడే నందు వచ్చి అర్హత లేని వారికి ఉద్యోగం ఇస్తే ఇలాగే ఉంటుంది. 10 కోట్ల ఫైల్ మీద ఎలా చూసుకోకుండా సంతకం పెట్టవు తులసి అని నందు అరుస్తాడు. అప్పుడే సామ్రాట్ వచ్చి తప్పు ఎవరు చేసినా తప్పే అని అంటాడు. ఇక ఈ విషయంలో ఆలోచించడానికి ఏం లేదు తులసి గారు ఇకనుంచి మీరు మరింత కేర్ఫుల్ గా ఉండండి అని సామ్రాట్ ఇన్ డైరెక్ట్ గా తులసికి వార్నింగ్ ఇస్తాడు. ఆ తప్పు జరిగేలా సామ్రాట్ చేయించ సంగతి ఝాన్సీ, సామ్రాట్, వాళ్ళ బాబాయ్ కి అనసూయమ్మ కి నిదానంగా అర్థమవుతుంది..

intinti gruhalakshmi twist on next week
intinti gruhalakshmi twist on next week

హనీ బర్త్ డే ఫంక్షన్ లో సామ్రాట్ ఓ చిన్న పొరపాటు వల్ల ఈరోజు మా కంపెనీ 10 కోట్లు నష్టపోయేది.. నందు ఆ నష్టం జరగకుండా కాపాడడు.. ప్లీజ్ గివ్ మీ బిగ్ రౌండ్ అప్లోడ్ అంటాడు.. సో.. అతని లాయాల్టీకి మెచ్చి కంపెనీ తరఫున ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. తులసి గారి ప్లేస్ లో జనరల్ మేనేజర్ గా అపాయింట్ చేస్తున్నాను.. తులసి షాక్ అవుతుంది.. కంగ్రాట్యులేషన్స్ నందగోపాల్ గారు అని తులసి నందుని విష్ చేస్తుంది.. మొహమాటలు పక్షపాతలు, స్వార్థం ఇవన్నీ పక్కనపెట్టి కంపెనీకి ఏది మంచిదో ఆ నిర్ణయం తీసుకునే వారే నిజమైన బాస్ మీరు నిజమైన బాస్ అనిపించుకున్నారు అని సామ్రాట్ ను తులసి పొగుడుతుంది..

తులసి వాళ్ళు రెడీ అయ్యి గుడికి వస్తారు.. అక్కడికి నందు లాస్య వస్తారు.. వాళ్లని చూసి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు ఇంతటితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది తరువాయి భాగంలో లాస్య ఫోన్ తీసుకుని హనీ సామ్రాట్ కి ఫోన్ చేసి సడన్గా కడుపునొప్పిగా ఉంది నాన్న.. బాగా నొప్పిగా ఉంది.. ప్లీజ్ నాన్న నాకోసం రా అని హనీ లాస్య ఫోన్లో నుంచి ఫోన్ చేస్తుంది.. తులసికి సామ్రాట్ కి మధ్య ఉన్న రిలేషన్ పర్మినెంట్గా తెంపితేనే నాకు నిజమైన దసరా పండగ అని లాస్య మనసులో అనుకుంటుంది..లాస్య ఉచ్చులో తులసి సామ్రాట్ బలి అవుతారమెరో చూడాలి..

హనీ మూలంగా వచ్చిన సామ్రాట్ ఆ దసరా సంబరాలు పార్టిసిపేట్ చేస్తాడు.. తులసి ఫ్యామిలీ కూడా పాల్గొంటుంది.. తులసి సామ్రాట్ ఇద్దరు కలిసి కోలాటం ఆడదారు. ఆ కోలాటం కర్రలు అనసూయమ్మ లాక్కుంటుంది.. ఇద్దరినీ దూరం చేయాలని అనసూయమ్మ అందరి ముందు అడ్డంగా బుక్ అవుతుంది.. కానీ సామ్రాట్ కి అనసూయమ్మ ఇంటెన్స్తిన్ తెలుసు కాబట్టి మౌనంగా ఉండి పోతడు.. తులసి వాళ్ళ అత్తయ్య లో అలాంటి యాంగిల్ చూసి షాక్ అవుతుంది.. అనసూయమ్మ కూడా సామ్రాట్ తులసి కలవకుండా ఉండాలని ప్లాన్ చేస్తుందని తులసి వాళ్ళ ఇంట్లో అందరికీ తెలిసి అంతా అవాక్కవుతారు.. ఇదే రేపటి ఎపిసోడ్ హైలెట్ సీన్ కానుంది..