Guppedanta Manasu : దేవయాని ఇచ్చిన ట్విస్ట్ కి జగతి, వసు కలిసి ఆ ప్లాన్ చేశారా.!?

Guppedanta Manasu :  7 డిసెంబర్ 2020 న స్టార్ మా లో గుప్పెడంత మనసు సీరియల్ మొదలయ్యింది.. విభిన్నమైన కథ, కథనాలతో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సినిమా కూడా బుల్లితెర ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంది. స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్స్ లో దూసుకుపోతుంది. గత కొన్ని వారాలుగా మంచి టీఆర్ఫీ రేటింగ్ తో సెకండ్ ప్లేస్ లో నిలుస్తోంది గుప్పెడంత మనసు.. ఈ సీరియల్ లో రుషి, వసుధార, జగతి, మహేంద్ర కు విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు రుషి ఫ్రెండ్ గౌతమ్ కూడా అందరిని ఆకట్టుకున్నాడు. విలన్ గా దేవయాని నటన కూడా అందరినీ ఆకట్టుకుంది.. ఈ వారం జరిగిన ఎపిసోడ్ హైలెట్స్ తో పాటు వచ్చేవారం ఏం జరుగుతుందో చూద్దాం..!

Guppedanta Manasu : వసు చిలిపి అల్లరి..!

వసుధర రిషి చైర్ కూర్చుని గిరగిరా తిరిగేస్తుంది.. బెల్ కొట్టి అటెండర్ ని పిలిచి వసుధర ను పిలువు తనకు క్లాస్ పికాలి అని అంటుంది.. రిషి అదంతా తన ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటాడు.. వసుధర నా బ్యాగ్ లో చాక్లెట్ తీసి మీకు చాక్లెట్ కావాలా రిషి సార్ అని అడుగుతుంది.. అప్పుడే ఆ పైన ఉన్న హాట్ సింబల్ తీసి దానికి ముద్దు పెట్టబోతోంది వసుధర.. సడాన్ గా రిషి ఫోన్ మోగుతుంది.. హెయ్ ఏం చేస్తున్నావ్ అంటూ రిషి కళ్ళతో వసుధారకి సైగ చేస్తాడు.. ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు అని రిషి వసుధర ను అడుగుతాడు.. మళ్ళీ కలుస్తాను సార్ అని అక్కడి నుంచి పారిపోతుంది వసుధర.

వసుధర ఎక్కడ మేడం అని రిషి జగతిని అడుగుతాడు.. మిషన్ ఎడ్యుకేషన్ వర్క్ మీద వెళ్ళింది అని చెబుతుంది జగతి.. అదేంటి తనతో పాటు మీరు వెళ్లలేదా అని లేదు జగతికి ఒంట్లో బాగోలేదని మహేంద్ర అంటాడు.. అయితే ఎంత దూరం వెళ్లిందా అసలైన ఎలా వసుధార వెళ్ళింది అని అడుగుతాడు మిషన్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏదో టూ వీలర్ ఇచ్చారంట దానిమీద వెళ్ళింది అని జగతి చెబుతుంది.. వసుధారా నేను నిన్ను కోప్పడ్డానికి ఇంత దూరం వచ్చాను అని రిషి అంటాడు. అయినా టూవీలర్ మీద ఇంత దూరం లాంగ్ డ్రైవ్ చేయకూడదని నీకు తెలియదా..  ఎందుకు జాగ్రత్త లేకుండా ఎంత దూరం వచ్చావు అని రిషి అంటాడు.. అప్పుడే అక్కడికి కిషోర్ వస్తాడు.. ఇక వాళ్ళిద్దర్నీ ఆ పొలం గట్ల మీద నడిపిస్తూ తీసుకెళ్తాడు.. అప్పుడే వసుధారా పడిపోతుండగా రిషి గట్టిగా పట్టుకుంటాడు. వసుధారా ను చూసుకొని నడవమని చెబుతాడు రిషి.. వసుధారా చూసి జాగ్రత్త నడువు అని అంటుండగా.. అప్పుడే రిషి పడిపోతుండగా వసుధార పట్టుకుంటుంది.. మొత్తానికి ఒకసారి రిషి ని వసుధర మరోసారి వసుధాలను రిషి సేవ్ చేసుకుంటారు..

Guppedanta Manasu Did Jagati and Vasu plan together for the twist given by Devyani
Guppedanta Manasu Did Jagati and Vasu plan together for the twist given by Devyani

దేవయాని మహీంద్ర దగ్గరకు వచ్చి ఇప్పటివరకు జరిగిన దానిని అన్నింటినీ మార్చిపోవలి అంటే.. నేను సాక్షిని మర్చిపోతాను మీరు వసుధారా ను మర్చిపోండి.. ఏంటి ఆ పని చేయలేరా అని దేవయాని అడుగుతుంది. ఆ పనేదో మీరే చేయొచ్చు కదా వదినా అని మహీంద్రా అంటాడు.. తండ్రిగా నీ బాధ్యతగా రిషిని వేరే సంబంధానికి ఒప్పించు అని దేవయాని అంటుంది..
.
వసుధర మన ఇద్దరి మధ్య ఒక అడ్డుతెర ఉంది.. దానిని నువ్వు తొలగిస్తావని నేను చూస్తున్నాను.. ఆ విషయంలో నువ్వేమి మాట్లాడడం లేదు అని రిషి అడుగుతాడు.. నా ఆలోచన మీకు తప్పు అని అనిపించొచ్చు కానీ కాస్త సహనంగా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది సర్ వసుధర చెబుతుంది.. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది.. కానీ నా వైపు నుంచి ఎందుకు ఆలోచించడం లేదు.. ఒక చిన్న విషయాన్ని పట్టుకొని ఎందుకు ఇంత ముందు పట్టు పడుతున్నావో నాకు అర్థం కావడం లేదు.. సార్ మీరు ఇప్పటివరకు మేడం సర్ విషయంలో ఎన్నో మెట్లు దిగారు అంటుండగా.. వసుధారా అని రిషి కోపంగా అరుస్తాడు.. నేను బంధానికి విలువ ఇస్తున్నాను. ప్రేమకు విలువ ఇస్తున్నాను. మీరు నా ప్రేమకు విలువ ఇస్తున్నాను నేను మీ తల్లి ప్రేమకు విలువ ఇస్తున్నాను అని వసుధర అంటుంది.. మీరు అమ్మని అమ్మ అని పిలవడానికి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారని వసుధర అడుగుతుంది వసుధర నేను చెప్పాల్సింది నేను చెప్పాను అని రిషి అంటాడు. సార్ మీరు ఎప్పటికైనా జగతి మేడంని అమ్మా అని పిలవాలి.. అలా పిలిచెలా చేస్తాను అని వసుధరా మనసులో అనుకుంటుంది..

జగతి దగ్గరకు దేవయాని వచ్చి వసుధార రిషిల జంట నాకు నచ్చలేదు.. నువ్వు నేను కలిసి రిషి కి మంచి జీవితాన్ని ఇవ్వాలి కదా.. అలా కావాలి అంటే నువ్వు వసుధలను దూరం చేయాలి.. ఇదే విషయాన్ని మహేంద్ర కి కూడా చెప్పాను.. మనందరం కలిసి రిషికి వేరే పెళ్లి చేయాలి.. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు.. రిషి కు వసుధార దూరంగా వెళ్ళిపోయేలాగా నువ్వే చేయాలి.. కన్నా కొడుకు సంతోషాన్ని కోరుకునే వాళ్లయితే రిషి దరిదాపుల్లోకి వసుధారణ రానివ్వరు.. తనను రిషి జీవితంలో నుంచి వెళ్ళగొట్టండి అని దేవయాని జగతికి వార్నింగ్ ఇస్తుంది..

జగతి మేడం అంత కోపంగా ఉన్నారు అని వసుధర అడుగుతుంది.. నవ్వలేక ఏడుస్తారు అంటారు చూసావా అలా ఉంది నా పరిస్థితి అని జగతి అంటుంది.. నువ్వు ఆ మహేంద్ర కలిసి ఆ గురుదక్షిణ విషయం చేశారు కదా.. ఇందులో ఏం తప్పు ఉంది అని వసుధర అడుగుతుంది.. మళ్ళీ అలాగే మాట్లాడతావ్ ఏంటి అని జగతి టేబుల్ పై ఉన్న ఫైల్స్ అన్నింటిని విసిరికిడుతుంది.. నేను ఇన్నాళ్లు రిషి మనసుకు గాయం కాకూడదు అని అనుకున్నాను. కానీ ఇప్పుడు అదే జరుగుతుంది.. అసలు నువ్వు ఇక్కడి రాకుండా ఉన్న బాగుండేది.. మీరేగా మేడం కలిపింది అని వసు అంటుంది.. అంటే తప్పు నదే అనాటవా అని జగతి ఫైర్ అవుతుంది.. జగతి అలా ఆ రూమ్ అంతా అలా విసిరి కొట్టిన వస్తువులు చూసి ఏమైంది అని మహీంద్రా అంటాడు.. నీ మొండిపట్టు వదిలిపెట్టు వసు.. రిషి నన్ను అమ్మ అని పిలవకపోతే ఇప్పుడు వచ్చిన నష్టం ఏంటంట.. వసు నువ్వు మీ బంధం గురించి ఆలోచించావా.. వసు నీకు రిషి కోపం తెలీదు.. వసు ప్లీజ్ స్టాప్ ఇట్.. జగతి దేవయాని అన్న మాటలు గుర్తు తెచ్చుకుని.. అవకాశం కోసం ఎదురు చూస్తూన్నారు.. మీరు జీవితలు నాశనం అయిపోతున్నాయి అంటే అర్ధం కావడం లేదా.. నీ మొండి తనం తగ్గించుకో అని అంటుంది.. జీవితలు నాశనం అయిపోతున్నాయి మీకు ఎవ్వరికీ అర్థం కావడం లేదు అని జగతి ఫైర్ అవుతుంది..

వసుధర జగతి మేడం అంత సీరియస్ గా ఎప్పుడు అలా తనతో మాట్లాడలేదు.. ఆ విషయం గురించి వసుధర బాగా ఆలోచిస్తుంది.. అలా అని రిషి నీ వసుధర వడులుకోదు.. రిషి అమ్మ అని పిలవకుండానే వసు పెళ్లి చేసుకోవడానికి జగతి ఓప్పిస్తుంది.. ఇదే వచ్చేవారం హైలెట్ ట్విస్ట్ కానుంది.