Intinti Gruhalakshmi 06 April Today Episode : నందుపై చిందులు తొక్కిన లాస్య.. తులసిని ఇరకాటంలో పడేసిన శశికళ, భాగ్య..!

Intinti Gruhalakshmi 06 April Today Episode : లాస్య ఇంట్లో డెకరేషన్ కోసం ఆన్లైన్ లో బొమ్మలు ఆర్డర్ చేస్తుంది.. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు లాస్య అని నందు అడిగితే.. మన ఇంటికి ఎవరైనా వస్తే ఇల్లు అందంగా కనిపించాలి కదా అని అంటుంది.. ఇవి చాలా తక్కువ ప్రైస్ కి ఆన్లైన్ లో జస్ట్ ఇరవై ఐదు వేలు మాత్రమే.. నందు కోపంతో 25000 పెట్టుకున్నావా అని అంటాడు.. మామూలుగా వీటి కాస్ట్ 30000 నందు.. నేను నీకు 5000 సేవ్ చేశాను కదా అని అంటుంది లాస్య.. పొదుపు చేయడం తులసి చూసి నేర్చుకోవాలి అని నందు అనగానే.. తులసి గురించి మాట్లాడితే నీకు నచ్చదని నీకు తెలుసు కదా.. మళ్లీ ఎందుకు నా ముందు తన గురించి మాట్లాడతావూ.. మంచితనం శత్రువు దగ్గర ఉన్నా కూడా నేర్చుకోవాలి లాస్య అని అంటాడు.. అయితే వీటన్నింటిని వెంటనే రిటన్ చేస్తాను అని లాస్య కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది..!నీ మాజీ మొగుడు ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోయారు.. మీ చిన్న కొడుకు కూడా నువ్వు దగ్గర ఉండి పంపించేసావంటాగా.. అవన్నీ మీకు ఎందుకు అని అభి అంటాడు.. నీకు ఒక బంగారం లాంటి ఆఫర్ ఇస్తాను.. నీ చేతికి 20 లక్షలు ఇస్తాను

నీ బాకీ కూడా తీర్చే ఇస్తాను కాకపోతే ఈ ఇల్లు నవ్వుతుంది ఏమంటావు అని తులసినీ అడుగుతుంది శశికళ..సరిగ్గా అదే సమయంలో భాగ్యం ఎంట్రీ ఇస్తుంది.. నువ్వు మెడ మీద కత్తి పెట్టి బెదిరిస్తే ఊహు అని ఎందుకు అంటుంది.. ఊ అనే అంటుంది కదా.. ఈ ఇంటి మీద నీకు ఎంత హక్కుందో నాకు అంతే హక్కు ఉంది తులసి అక్క నీకు అమ్మే హక్కు లేదు.. ఇల్లు తులసి పేరు మీద ఉంది అని శశికళ అంటుంది. మా మామయ్యని మోసం చేసి రాయించుకుందని కోర్టులో కేసు వేస్తానని.. తీర్పు వచ్చేవరకు నోట్లో వేసుకొని కూర్చో అని శశికళకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది భాగ్యం.. నీకు ఇంకా రెండు రోజులే గడువు ఉంది. ఆలోపు అప్పు తీరుస్తావా సరే తీర్చకపోతే మాత్రం ఎవ్వరూ అడ్డుపడిన రిజిస్టర్ ఆఫీసర్ ని తీసుకువచ్చి ఈ ఇల్లు నా పేరు తో మార్చుకుంటాను అని శశికళ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.ఏ భాగ్య ఎన్ని రోజులనుంచి మమ్మల్ని పట్టించుకోవడం కూడా పట్టించుకోలేదు. ఈరోజు వాటా కోసం వస్తావా తులసి మమ్మల్ని చూసుకుంటుంది. అందుకే ఈ ఇల్లు తనకి రాసి ఇచ్చాం అని వాళ్ళ అత్తయ్య అంటుంది.

intinti gruhalakshmi serial 06 april today episode
intinti gruhalakshmi serial 06 april today episode

మీకు ఇష్టమై మీరు ఆవిడ దగ్గర ఉంటున్నారు. అలా అని ఇల్లు తనకి రాసేస్తే నేను ఎందుకు ఊరుకుంటాను. మీరు మా ఇంటికి వచ్చి ఉండండి మీ ఇల్లు నా పేరు మీద రాయండి అని భాగ్య అడుగుతుంది. భాగ్య నువ్వు కాస్త ఆగు నేను ఆలోచించుకుని చెబుతాను అని తులసి అంటుంది. శశికళ నీకు రెండు రోజులు మాత్రమే సమయం ఇచ్చింది. ఆ లోపు నువ్వు నా కళ్ళు కప్పి ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నావా.. అందుకు నేను ఊరుకోను రేపటి వరకు సమయం ఇస్తున్నాను. నీకు నువ్వే ఆలోచించుకుని నాకు ఏదో ఒకటి చెప్పు. అప్పటివరకు నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది భాగ్య.భాగ్య తులసి తన వాటా ఇచ్చేవరకు ఇక్కడి నుంచి కదలనని లాస్య తో చెబుతుంది. నేను చేయలేని పని నువ్వు చేసావు భాగ్య.. నాకు చాలా సంతోషంగా ఉంది అని లాస్య అంటుంది. బావగారు అయితే తులసి అక్కతో పాతికేళ్ళు కాపురం చేశారు కాబట్టి ఏం మాట్లాడకుండా ఉండిపోయారు.. నాకు అలాంటివి ఏమీ లేవు.. నా వాటా నాకు వచ్చే వరకు ఇక్కడి నుంచి కదలను అని చెబుతుంది భాగ్య.. ఇక లాస్య , భాగ్య కలిసి తులసిని ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తారో తరువాయి భాగంలో చూద్దాం.