Karthika Deepam 06 April Today Episode : బస్తీలో హిమ మెడికల్ క్యాంప్.. జ్వాలనే సౌర్య అని హిమ తెలుసుకుందా.!?

Karthika Deepam 06 April Today Episode : సౌర్య ఆటోలో ఒక పెద్దావిడ ఎక్కుంతుంది.. కోతి ఇంట్లో పని చేస్తున్నానని తన మనవడు కోసమే బ్రతుకుతున్నా అని.. వాడు ఎప్పుడో ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని చెబుతుంది. సౌర్య కూడా నా కోసం మా నానమ్మ వాళ్ళు ఇలాగే వెతుకుతున్నారా.. అయినా వాళ్లు నా గురించి ఎందుకు వెతుకుతారు.. వెతికితే ఈపాటికి నేను వాళ్లకు కనిపించే దానిని కదా అనుకుంటుంది.. ఆవిడ ఆటో నుంచి దిగుతూ తన సంచి మర్చిపోతుంది.. సంచి ఇవ్వడం కోసం ఇంటి లోపలికి వెళుతుంది.. అదే వాళ్ళ నానమ్మ వాళ్ళు ఉంటున్న ఇల్లు అని సౌర్య తెలుసుకో లేకపోతుంది..!

సౌర్య నిరుపమ్ ఆలోచనలతో మునిగీపోయి ఉంటుంది.. ఎవరిని చూసినా డాక్టర్ సాబ్ లా కనిపించడం.. నాలాంటి కఠినమైన మనసును కూడా ప్రేమను చిగురించాయి డాక్టర్ సాబ్ అంటూ నిరుపమ్ ధ్యాసలో ఉన్న సౌర్యకు వాళ్ల పిన్ని ఫోన్ చేస్తుంది త్వరగా ఇంటికి రమ్మని.. హిమ బస్తీలో మెడికల్ క్యాంప్ పెట్టాలని అనుకుంటుంది. ఇప్పుడు ఎందుకు అని నిరుపమ్ అడగగా.. మెడికల్ క్యాంపు కి మా ఇంటికి విడదీయరాని బంధం ఉంది బావ. మా అమ్మ మా నాన్న ను ఓ మెడికల్ క్యాంపు లో కలుసుకుంది. సౌర్య కూడా నాన్నని ఓ మెడికల్ క్యాంపు ద్వారానే కలుసుకుంది.

karthika deepam serial 26 march 2022 today episode highlights
karthika deepam serial 26 march 2022 today episode highlights

ఇప్పుడు ఈ మెడికల్ క్యాంపు లో కూడా నాకు సౌర్య కనిపిస్తుంది అని అనిపిస్తుంది. కనీసం తనకి సంబంధించిన ఏవైనా సమాచారం తెలుస్తుంది అని అంటుంది.హిమ వాళ్ళు పెట్టిన మెడికల్ క్యాంపు కి సౌమ్య వస్తుంది జ్వాల నీ చేతికి ఏంటి H అని పచ్చ బొట్టు ఉంది అని నిరుపమ్ అడుగుతాడు. అంతలో ప్రేమ్ ఎవరో కావాల్సిన వాళ్ళు అయి ఉంటారు అని ఆటపట్టించబోగా.. వాళ్ళు నా శత్రువులు అందుకే లెటర్ వేయించుకున్నాను అని చెబుతుంది జ్వాల.. ఆ మాటలు విన్న హిమ జ్వలనే సౌర్య అని తెలుసుకుంటుంది.. మిగతా విషయాలు రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.