Smart TV Offers : వామ్మో ఈ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ పై ఏకంగా రూ.10 వేలు డిస్కౌంట్..!

Smart TV Offers : ప్రస్తుతం స్మార్ట్ టీవీ లపై ఫెస్టివల్ ఆఫర్లు లేకపోయినప్పటికీ కొన్ని ఆఫర్లు మాత్రం అలాగే కొనసాగుతూ ఉండడం గమనార్హం ఈ క్రమంలోని ఒక బ్రాండెడ్ స్మార్ట్ టీవీ పై ఏకంగా 10 వేల రూపాయల డిస్కౌంట్ అందుబాటులో ఉండడం తో ఈ బ్రాండెడ్ టీవీ కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు. హై సెన్స్ 4కే అల్ట్రా హెచ్డి స్మార్ట్ టీవీ వాస్తవానికి ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.30,999. అయితే అమెజాన్లో భాగంగా ఈటీవీ ని రూ.23,999 రూపాయల ఆఫర్ ధరతో లభిస్తుంది.. కానీ ప్రస్తుతం ఆఫర్ అందుబాటులో ఉన్న నేపథ్యంలో రూ.19,990 రూపాయలకి లభిస్తూ ఉండడం గమనార్హం మరి ఈ స్మార్ట్ టీవీ యొక్క ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Get Rs. 10000 offer on this branded TV..!
Get Rs. 10000 offer on this branded TV..!

హైసెన్స్ 4k అల్ట్రా హెచ్డి స్మార్ట్ టీవీ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ విషయానికి వస్తే.. 43 ఇంచెస్ కలిగిన ఈ స్మార్ట్ టీవీ బెజెల్ లెస్ సిరీస్ ఫోర్ కె అల్ట్రా హెచ్డి స్మార్ట్ ఎల్ఈడి గూగుల్ టీవీ మంచి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. ఈటీవీ 4కే అల్ట్రా హెచ్డి 3840 x 2160 రెజల్యూషన్ తో వస్తుంది.అలాగే ఈ టీవీ 60 Hz రిఫ్రెష్ రేటుతో ఉంటుంది ఈ టీవీ డాల్బీ విజన్ , HDR 10, HLG లకు సపోర్ట్ చేస్తుంది మరియు ALLM తో వస్తుంది. అలాగే 20 W సౌండ్ అవుట్ ఫుట్ అందించగలిగిన స్పీకర్లను డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ సపోర్టుతో కలిగి ఉంటుంది.

కనెక్టివిటీ పరంగా డ్యుయల్ బ్యాండ్ వైఫై , 3HDMI పోర్ట్స్, 2USB పోర్ట్స్, బ్లూటూత్ V5.1 వంటి మల్టీ కనెక్టివిటీ ఆప్షన్లతో మీ స్మార్ట్ టీవీ వస్తుంది. ముఖ్యంగా మీ వినోదాన్ని రెట్టింపు చేసే ఈ స్మార్ట్ టీవీ ఖచ్చితమైన థియేటర్ అనుభవాన్ని అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఆఫర్ కొద్ది రోజులే ఉంటుంది త్వరపడండి.