Nara Bhuvaneswari : ఎన్టీఆర్ గురించి అద్భుతమైన మాటలు చెప్పిన చంద్రబాబు భార్య..

Nara Bhuvaneswari :తెలుగు ప్రజల కోసం కుల మత ప్రాంతాలకు అతీతంగా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. పేదలకు ఏంటి అడ్రస్ అండగా నిలుస్తుంది.. ఎన్టీఆర్ ట్రస్ట్ లో తెలుగు ప్రజల కోసం నిపుణులైన వైద్యులతో ఆన్లైన్లో వైద్య సేవలు కూడా అందిస్తున్నారు ఇప్పటికే వేల మందికి పైగా సేవలు అందించారు..

మానవసేవే మాధవసేవ అనే నినాదంతో ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుకెళ్తోంది . ఎన్టీఆర్ ట్రస్ట్ సేవ విభాగం ఆధ్వర్యంలో అనాధ శవాలకు కూడా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. బాధితుల కోసం 24 గంటల కాల్ సెంటర్ కూడా అందుబాటులో ఉంచారు. అత్యవసర సమయంలో కూడా ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఎంతో మందికి భరోసా అందించారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిర్వహించిన ఓ సమావేశానికి నారా చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి పాల్గొన్నారు. మహిళా సాధికారికత ప్రతి విషయంలోనూ ముందుండాలని తెలిపారు. మహిళలు ప్రతి రంగంలోనూ ముందుకు అడిగి వేయాలని ఆమె ఆకాంక్షించారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కోసం కష్టపడాలని చెప్పారు. ఎన్టీఆర్ గొప్పవారు అయినా సినీ రాజకీయ వైద్య కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ అంటే అందరికీ తెలుసు అందరూ గర్వంగా చెప్పుకునే లాగా చేశారు ఆయన పేరు మీద ఎన్టీఆర్ ట్రస్ట్ నడపడం అదృష్టంగా భావిస్తున్నాం అని ఎన్టీఆర్ గురించి ఎన్నో మంచి మాటలు చెప్పారు.

ఎన్టీ ఆర్ ట్రస్ట్ భవన్ లో భువనేశ్వరి మాట్లాడుతూ ప్రజా హృదయాల్లో ఎన్టీఆర్ ఎప్పటికీ నిలిచిపోతాడని భువనేశ్వరి అన్నారు.. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏర్పాటుచేసిన బ్లడ్ డొనేషన్ క్యాంపు లో కూడా ఇటీవల ఆమె పాల్గొని ఎన్టీఆర్ తెలుగు ప్రజల కీర్తి అని.. సింగిల్ హ్యాండ్ తో సమస్యలను పరిష్కరించే వారిని తెలిపారు. సినిమాలోనే కదా జీవితంలోనూ రియల్ హీరో అని ప్రశంసించారు.