Undavalli :టిడిపి అధినేత చంద్రబాబు మాజీ మంత్రి కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు..చంద్రబాబు కంటే నిష్ట దరిద్రుడు ఎవరూ లేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. అలాగే వివేక హత్య కేసులో చంద్రబాబు, ఏవి వెంకటేశ్వరరావు ను సిబిఐ విచారించాలని ఇటీవల డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే..ఈ వ్యాఖ్యలపై ఉండవల్లి స్పందించారు ఆయన వ్యాఖ్యలను ఓ కథ చెబుతూ తిప్పి కొట్టారు చిన్నప్పుడు నేను స్కూల్ కి వెళ్లేవాడినని ఆ స్కూల్ కి వెళ్లే దారిలో ఓ పిచోడు కనిపించేవాడని.. అందరూ అతన్ని చూసి భయపడే వారిని కానీ మా నాన్న మాత్రం మనం ఏం చేస్తే వాళ్లు కూడా అలాగే చేస్తారు అని చెప్పాను.. ఒక రోజు నేను అతన్ని చూసే నవ్వను అతను కూడా నన్ను చూసి నవ్వాడు.. ఇక మా స్కూల్లో అందరూ కూడా అదే పాటించారు..పిచ్చోళ్ళు ఏది పడితే అది చేస్తూ ఉంటారు ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు.
వాళ్ళ మాటలలో నిజం ఉండదు. శూన్యం తప్ప.. అలాంటి వారి మాటలను చేష్టలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోవాలని ఉండవల్లి అన్నారు . అంతే కాకుండా చంద్రబాబుపై కొడాలి నాని తన నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు.ఆయన మాట్లాడే మాటలను మనం పిచ్చి మాటలుగా భావించాలి. 70 ఏళ్ల అనుభవం ఉన్న ఆయనని నోటికి ఎంత వస్తే అంత మాటలు మాట్లాడడం సరికాదని అన్నారు.
కొడాలి నాని కనీసం వయసు కన్నా విలువ ఇచ్చి మాట్లాడాలి కదా అని గుర్తు చేశారు. ఒకప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి అని అన్నందుకే ఏకవచనంతో పిలుస్తున్నారని నన్ను విమర్శించారు.మరి ఇప్పుడు ఆ పార్టీ నాయకులు అయినా కొడాలి నాని చంద్రబాబుని అరె ఓ రైతు రే అని ఎలా పిలుస్తున్నారు? వాళ్లకు లేదా సంస్కారం అంటే వాళ్ళ ఈ పిచ్చి మాటలు అనే కదా.. వారిని పిచ్చి వాళ్ల కింద లెక్క కట్టవచ్చు కదా అని ఉండవల్లి అన్నారు.