Amaravathi : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా అమరావతి అట్టడికి పోతున్న కారణమేమిటంటే. అనాలోచిత ప్రకటనతో ప్రజలను గందరగోళానికి గురిచేసి కుటుంబాలతో భార్యాబిడ్డలు,తల్లిదండ్రి,ముసలి,ముతక అందరూ కూడా రోడ్డుమీదికి వచ్చి ఆందోళన చేపట్టారు. ఆందోళన ఎందుకు చేపట్టారు.అంటే వాళ్ల జీవితాలు అలా తయారయ్యాయి. కారణం దీని వెనుక ఉన్నటువంటి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి 2014న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి రాజధాని ఎక్కడ పెట్టాలి.అనేటువంటి విషయంపై సుదీర్ఘమైన సవాలోచనలు చేసి శివరామకృష్ణ గారి నివేదికను పరిశీలనలోకి తీసుకుని శివరామకృష్ణ కమిటీ నివేదిక అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వేసినటువంటి సెల్ఫ్ స్టైల్ కమిటీ కాదు అది..
శివరామకృష్ణ కమిటీ నివేదిక ఏపీ ఆర్ ఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్మించినటువంటి కమిటీ. ఆ కమిటీ అందించినటువంటి రిపోర్టు ఆధారంగా కార్యాచరణలలో ఆ రిపోర్ట్ ఆధారంగా పరిగణలోకి తీసుకోవాలి. మనం దానిని ముందుకు ఎలా ప్రొసీడ్ కావాలి.అని అప్పటి క్యాబినెట్ కమిటీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకు వెళ్లినటువంటి విషయం మనకు తెలిసిందే.. మెజారిటీ ప్రకారం శివరామకృష్ణ కమిటీ అభిప్రాయం ప్రకారం విజయవాడ గుంటూరు రాష్ట్రాల మధ్యలో రాజధాని ఏరియా ఉండాలని మెజార్టీ ఉండాలని ప్రజలు అభిప్రాయపడడం జరిగింది.
దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి గారు తన సొంత జిల్లా చిత్తూరులో గాని తిరుపతిలో గాని క్యాపిటల్ పెట్టకుండా అందరికీ అనువైన జంక్షన్ గా సెంట్రల్ ప్లేస్ గా 13 జిల్లాల వారికి అనుగుణంగా ఉండే విధంగా అమరావతిని క్యాపిటల్ గా నిర్ణయించి దానికి అనుగుణంగా ప్రాంతపు ప్రజలతో చర్చించి సుదీర్ఘమైనటువంటి ప్రకటన చేసి దానిపైన భూములు సేకరించడం ఏ పద్ధతి అని అనుసరించి ల్యాండ్ ఈక్వేషన్ లో అయితే కోట్లాది రూపాయలు ప్రజలకు చెల్లించాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అప్పటికే 16 కోట్ల బడ్జెట్లో ఉంది.ల్యాండ్ ఫోలింగ్ విధానం అయితే బాగుంటుందని నిర్ణయించి రైతులు అందరిని కలసి ఒప్పించారు.
https://www.youtube.com/watch?v=T0mBDJVWAl4