Samantha – Naga Chaitanya : సమంత ఇంట్లో అడుగుపెట్టిన నాగ చైతన్య సంతోషంలో సమంత ఫ్యామిలీ…!!

Samantha – Naga Chaitanya ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఒక్కసారిగా విడాకులు తీసుకోవడంతో తెలుగు ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యారని చెప్పుకోవచ్చు. టాలీవుడ్ లో మోస్ట్ లవ్లీ కపుల్స్ గా పేరు పొందిన ఈ జంట ఇలా విడాకులు తీసుకుంటారని ఎవరు ఊహించలేదు.అక్టోబర్ లో విడాకుల పత్రాన్ని అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. అప్పటినుంచి ఇంస్టాగ్రామ్ మరియు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది. ఆ తర్వాత అక్కినేని నాగచైతన్య ఇటీవల బంగారు రాజు షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు.నెక్స్ట్ మూవీ థాంక్యూ లో కూడా నటిస్తున్నట్లు అందరికీ తెలిసిందే.. సమంత కూడా ఇటీవల పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది.

Nagachaitanya went to Samantha house
Nagachaitanya went to Samantha house

పుష్ప సినిమాలో సమంత ఎప్పుడు చేయని ఈ సమంత ఒక్కసారిగా ఐటమ్ సాంగ్ లో ఎంట్రీ ఇచ్చి తన అభిమానులకు షాక్ ఇచ్చింది. దాదాపుగా ఆ సాంగ్ కి కోటి రూపాయలు రెమినరేషన్ తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఎక్కడ వెళ్లినా కూడా ఈ పాటనే వినిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ పాటపై చాలా రూమర్స్ కూడా క్రియేట్ అయ్యాయి. ఇటీవల కేసు పెట్టినట్లు కూడా మనం చూస్తూనే ఉన్నాం. సమంత పై కేసు కూడా పెట్టారు. ఎన్నడూ లేని సమంత ఏదేమైనాప్పటికీ నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సమంత ఇలా చేస్తుందని ఎవరు ఊహించలేదు.

అయితే ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అక్కినేని నాగచైతన్య ఇప్పుడు సమంత ఇంటికి వెళ్లి సందడి చేస్తున్నట్లు వార్తలు వెల్లడిస్తున్నాయి. ఒకసారిగా నాగచైతన్య రావడంతో సమంత షాక్ లోకి వెళ్ళిపోయింది. అని వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగానే నాగచైతన్య సమంత ఇంటికి వెళ్ళాడా? లేకపోతే మొత్తం గాసిప్స్ హా అనే వార్తలు తెలియదు. కానీ ఒక్కసారిగా నాగచైతన్య రావడంతో సమంత అంతులేని సంతోషానికి వెళ్ళిందట..