Veera Simha Reddy: వీరసింహా రెడ్డి — BREAKEVEN అయిపోయింది vs వాల్తేరు వీరయ్య ఇంకా అవ్వలేదు :: పూర్తి లెక్కలు ఇవే !!

Veera Simha Reddy: ఈసారి సంక్రాంతి బరిలో ఓవైపు మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ.. వాల్తేరు వీరయ్య వీర సింహారెడ్డిల మధ్య బాక్సాఫీస్ వార్ భారీగానే జరుగుతుంది ఇరు అభిమానులు కూడా స్పోర్టివ్ గా తీసుకుంటూ కలెక్షన్ల వేట గురించి మాత్రం చర్చించుకుంటూనే ఉన్నారు మొత్తానికి బాక్సాఫీస్ బరిలో ప్రతి విషయంలోనూ బాలకృష్ణనే ముందుంటున్నారు..

Veerasimha Reddy movie break even completed but Walteru veeraya cannot
Veerasimha Reddy movie break even completed but Walteru veeraya cannot

బాలయ్య నటించిన వీరసింహారెడ్డి చిత్రం విడుదలై నాలుగు రోజుల్లోనే వంద కోట్లపై వసూళ్లను రాబట్టింది. మొత్తంగా రూ.104 కోట్లతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ మెరుగైన వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ట్విటర్ వేదికగా తెలియజేసింది. బాలయ్య సినిమాపై నెలకొన్న అంచనాలతో 73Cr కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి 74Cr కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగాడు వీర సింహారెడ్డి.

 

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా మాస్ ఆడియన్స్ కి ఫుల్ గా కనెక్ట్ అయింది ఈ సినిమాకి ఫస్ట్ రోజు నుంచి హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా బీభత్సమైన కలెక్షన్స్ వసూలు చేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టింది. కానీ యూఎస్ ప్రీమియర్స్ లో మాత్రం వాల్తేరు వీరయ్య కాస్త వెనకబడిందని చెప్పచ్చు వీరసింహారెడ్డి తో పోలిస్తే..

యూఏస్ లో బాలయ్య సినిమా వీర సింహ రెడ్డి 1మిలియన్ బ్రేక్ ఈవెన్ నంబర్ వచేసింది .. కానీ చిరంజీవి కి 2 మిలియన్ రావాలి. కానీ ఇంకా రాలేదు. సో యూఏస్ బ్రేక్ ఈవెన్ సాధించడంలో కూడా బాలయ్య ముందున్నాడు.. ఇక రేపటి లోగా చిరు బ్రేక్ ఈవెన్ సాదిస్తాడేమో చూడాలి.