Breaking: ప్రముఖ తెలుగు హీరో ఆత్మహత్య

Breaking: ప్రముఖ తెలుగు యువ తెలుగు నటుడు కె. సుధీర్ వర్మ వ్యక్తిగత సమస్యలతో వైజాగ్ లో ఆత్మహత్త చేసుకున్నట్టు సమాచారం.. సుధీర్ వర్మ పాయిజన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సెకండ్ హ్యాండ్, కుందనపు బొమ్మ సినిమాలతో పాటు షూట్ అవుట్ ఎట్ ఆలేరు వెబ్ సీరిస్ లో సుధీర్ కీలక పాత్రలు పోషించాడు.

Tollywood young hero k Sudheer no more
Tollywood young hero k Sudheer no more

సుధీర్ ఆత్మహత్యకు కారణాలు ఏమిటనేది తెలియాల్సి ఉంది. సుధీర్ మరణం జీర్ణించుకోలేనిదంటూ అతని సహ నటుడు , హీరో సుధాకర్ కొమాకుల సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. సుధీర్ మరణం పై పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.. సుధీర్ మరణం తెలిసి ఆయన ఇంటికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఫ్యాన్స్ వెళ్ళారు. టాలీవుడ్ లో ఉన్నత శిఖరాన్ని అందుకోవాలని వచ్చిన ఈ యంగ్ హీరో అనంత లోకాలకు చేరుకోవడం బాధాకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము.