Samantha: ఆ హీరో పై కోపం.. మరో హీరోతో లిప్ లాక్ కి రెడీ అయిన సమంత..!

Samantha: సమంత..నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత జెడ్ స్పీడులో ముందు వెనుక ఆలోచించకుండా వరుసగా కమిట్ అవుతూ దూసుకుపోతోంది. ముఖ్యంగా ఎక్స్పోజింగ్ పాత్రలు చేయడానికి కూడా సిద్ధమవుతున్న ఈమె ఇటీవల పుష్ప సినిమాలో హాట్ ఎక్స్పోజింగ్ తో.. ఐటమ్ సాంగ్ లో నటించి మరింత గందరగోళం సృష్టించింది. మొన్నామధ్య గోవాలో కూడా టూ పీస్ బికినీ ధరించి యోగా చేస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా బాగా వైరల్ అయింది.

Samantha ready to lip lock scene angry of that hero
Samantha ready to lip lock scene angry of that hero

ఎప్పటికప్పుడు అరకొర ఫోటోషూట్లతో తన అందాలను ప్రదర్శించే ఫోటోలను షేర్ చేస్తూ యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈమె పెళ్లయిన తర్వాత పద్ధతి గానే కనిపించింది. కానీ ఎప్పుడైతే నాగచైతన్యతో విడాకులు తీసుకున్న అప్పటినుంచి ఈమె పద్ధతిలో మార్పులు వచ్చాయి పూర్తిస్థాయిలో గ్లామర్ షో చేస్తూ మరింత రెచ్చిపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సమంత హీరోయిన్గా రౌడీ హీరో విజయ్ దేవరకొండ శివా నిర్వాణ దర్శకత్వంలో ఖుషీ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.

అయితే సమంత అనారోగ్య దృష్ట్యా ఈ సినిమా వాయిదా పడింది. ఒక సెన్సిబుల్, ఎమోషనల్ లవ్ స్టోరీని తెరపైకి తీసుకురాబోతున్నారట. ఒకరకంగా ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. సమంతకి ముందే పెళ్లయి ఉంటుందట. కానీ భర్త వేరే అమ్మాయి మోజులో సమంతాను దూరం పెట్టడం.. ఆ సమయంలోనే విజయ్ కి కనెక్ట్ అవ్వడం.. అప్పటికే సమంత ప్రెగ్నెంట్ అవ్వడం.. కానీ కడుపు విజయ్ కారణంగానే వచ్చింది అంటూ సమంత నుండి డివోర్స్ అడగడం వంటి రకరకాల ట్విస్ట్ లతో ఈ స్టోరీ ముందుకు వెళ్ళనున్నట్లు సమాచారం.

ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో సమంత రౌడీ హీరో విజయ్ తో లిప్ లాక్ సీన్లో నటించనుంది అన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఇంకా కొంత భాగం మిగిలి ఉంది. ఇప్పటికైనా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని తెరపైకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.