Telugu Man: అమెరికాలో తెలుగు వాళ్ళ వ్యభిచారం.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న యూఎస్ఏ పోలీస్..

Telugu man: తెలుగు వాళ్ళు అమెరికాలో స్థిరపడిన సంగతి తెలిసిందే మన పద్ధతులు అలవాట్లు వారికి పరిచయమయ్యాయి.. ఇంతవరకు బాగానే ఉంది.. కానీ అమెరికాలోని డల్లాస్ లో తెలుగు వ్యక్తి రెక్కింగ్ లో దొరికిపోయాడు..

Telugu Man arrested in america Dallas in bad case
Telugu Man arrested in america Dallas in bad case

డల్లాస్ పోలీసుల ప్రకారం సెక్స్ ట్రాఫికింగ్ రింగ్ లను నిర్వహించినప్పుడు నేరస్తులు పోలీసులు నుంచి తప్పించుకోవడానికి ..కొత్త కొత్త స్వల్పకాలిక మార్గాలుగా అద్దెళ్లను ఎంచుకుంటున్నారు. నార్త్ వెస్ట్ డల్లాస్ లోని నివాసం ఉంటున్న ఓ వ్యక్తి ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. అందులో వ్యభిచార గృహాన్ని నడుపుతున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. సెప్టెంబర్ లో ఇద్దరు మహిళలు అరెస్టు చేశారు. కానీ అప్పుడు పూర్తి విషయం బయటపడలేదు. సుమారు నాలుగు నెలల తర్వాత మళ్లీ అదే ఇంటిలో 23 మంది వ్యభిచారం చేస్తూ దొరికిపోయారు..

 

డల్లాస్ లో 23 మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. అరెస్టు అయిన వారందరికీ ఆరు నెలల నుండి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడింది ఈ కేసులో రామ్ యార్లగడ్డ అనే తెలుగు వ్యక్తిని అరెస్టు చేశారు ఈ నేరంలో అతని పాత్ర ఏంటి అనేది తెలియాల్సి ఉంది డల్లాస్ లోని తెలుగు కమ్యూనిటీ లోని సీనియర్ సిటిజన్లో కొంతమంది తెలుగువారిని ఇలా కావాలని అరెస్టు చేస్తున్నారంటూన్నారు. అయితే ఇంకా పూర్తి దర్యాప్తు జరుగుతుంది