Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కి దారుణ అవమానం ? – యాంకర్ సుమ చేసిన పనికి తలదించుకున్న చిరు ?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఈ పేరులోనే ఏదో మ్యాజిక్ ఉం..ది ఆయన సినిమా వస్తుందంటే చాలు చూపులన్నీ ఆ సినిమా పోస్టర్ పైనే ఉంటాయి. ఇక ఏదైనా ఈవెంట్ కి చిరంజీవి వస్తున్నారంటే చాలు.. జనం ఎగబడి మరీ వెళ్తారు. ఇక ఆటోగ్రాఫ్ దొరకడమే కనాకష్టం.. అలాంటిది చిరంజీవి నుంచి మన ఫోన్ కి మెసేజ్ వస్తే ఎవరైనా ఏం చేస్తారు.. ఎగిరి గంతేస్తారు.. కానీ ఓ మనిషి మాత్రం మూడు సంవత్సరాలుగా చిరంజీవి మెసేజ్ పెడుతున్నా కానీ ఒక్క రిప్లై కూడా ఇవ్వలేదట.. ఈ విషయాన్ని ఎవరో కాదు స్వయంగా చిరంజీవినే చెప్పారు.. ఆ వ్యక్తి ఇంకెవరో కాదు మన యాంకర్ సుమనే.. మరి ఇది నిజంగా మెగాస్టార్ చిరంజీవికి ఘోరమైన అవమానం అంటారా.? కాదంటారా.? అసలు ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

Suma can't reply on chiranjeevi message
Suma can’t reply on chiranjeevi message

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం వాల్తేరు వీరయ్య సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊచకోత కలెక్షన్లను వసూలు చేస్తుందిి. ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే 100 కోట్లు వసూళ్లు సాధించి బాక్సాఫీస్ పై చిరంజీవి సత్తా ఏంటో చూపించారు.  ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సుమా కొత్త షో సుమ అడ్డకు చిరు గెస్ట్ గా వచ్చారు.  మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చిన మొదటి స్టాక్ షో ఇదే అని చెప్పొచ్చు ఇక సుమ అడుగుతున్న చిట్ చాట్ లో భాగంగా చిరు ఈ మధ్య తన సినిమాల గురించి కొన్ని లీక్స్ ఇస్తున్నారు దాని గురించి సుమ చిరు లీక్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగిందిి.

అయితే మెగాస్టార్ అందుకు సమానంగా సుమా గురించి ఒక లీక్ ఇచ్చారు .అదేంటంటే సుమాకి మూడు ఏళ్లుగా బర్త్డే విషెస్ మెసేజ్ పెడుతున్న తనకు రిప్లై ఇవ్వలేదని చిరంజీవి అన్నారు .సుమారు మూడేళ్లుగా సుమకి హ్యాపీ బర్త్డే గాడ్ బ్లెస్స్ యు స్టే బ్లడ్ అంటూ తాను మెసేజ్ చేస్తున్న ..సుమా కనీసం రిప్లై ఇవ్వని ఏకైక వ్యక్తి అని చిరు అన్నారు.

 

సుమ వివరణ ఇస్తూ చిరంజీవి గారు తనకు మెసేజ్ చేశారని ఊహించలేదు. నెంబర్ కూడా క్రాస్ చెక్ చేసుకోలేదు. 2022లో ఈవెంట్లో కలిసి చిరు ఆ విషయాన్ని చెబితే అప్పుడు సుమ చాలా సంతోషించిందట. అప్పుడు సుమ చిరు కి సారీ చెప్పిందని అన్నారు. నిజాంగా చిరు నెంబర్తెలీదని అందుకే అలా చేసిందని చెప్పడంతో మెగా ఫాన్స్ కన్విన్స్ అయ్యారు.