Suneetha: సింగర్ సునీత పరిచయం అక్కర్లేని పేరు.. మూడు వేలకు పైగా పాటలు పడిన సునీత స్టార్ హీరోయిన్ కంటే ఎక్కువ క్రేజ్ ని సంపాదించుకుంది.. ఇక చీర కట్టులో సునీత ఎప్పుడు అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటుంది.. తరచూ ఇన్స్టాగ్రామ్ లో తన వీడియోస్ తో సందడి చేస్తుంది. తాజాగా సునీత బోగి పండుగ సందర్భంగా ట్రెడిషనల్ వేర్ లో కనిపించింది..
వంగపువ్వుచీర కట్టుకుని పచ్చ జాకెట్ వేసుకుని మెడలో డైమండ్ నెక్లెస్ వేసుకొని సునీత ఓ జువెలరీ షాప్ లో కనిపించింది.. డైమండ్ నెక్లెస్ వేసుకున్న సునీత భోగి పండుగ రోజు అచ్చం దేవతల కనిపించింది రామ్ కి.. సునీత రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. అయినా కూడా కెరియర్ లో ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతోంది ఓవైపు పాటలు మరోవైపు డబ్బింగ్ చెప్పుకుంటూ అవకాశం వచ్చినప్పుడల్లా బ్రాండింగ్ ప్రమోషన్ చేస్తూనే ఉంటుంది.. తాజాగా సునీత మరోసారి ఆ జువెలరీ షాప్ లో ఉన్న అందరి దృష్టిని ఆకర్షించడంతోపాటు తన ఫాన్స్ కి ఆనందాన్ని కలిగిస్తుంది.