Priyanka: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన హాట్ హాట్ ఎక్స్పోజింగ్ లతో సన్నీ లియోన్ ను మించిపోయి ఎక్స్పోజింగ్ చేస్తుంది అనడంలో సందేహమే లేదు.. తనని మించి మురిపించి మైమరిపించేలా కనిపిస్తోంది..
ప్రియాంక చోప్రా కు సినీ ఇండస్ట్రీలో కెరియర్ మొదలైన మొదట్లో ఆమెకు యాక్టింగ్ రాదంటూ కామెంట్స్ చేశారు. ఇప్పుడు తనే బాలీవుడ్, హాలీవుడ్ కి గ్లామర్ డాల్ గా మారిపోయింది.. ప్రియాంక సుమారు బాలీవుడ్ స్టార్ హీరోలు అందరి సరసన నటించింది. ఇప్పటికీ ఓ వెలుగు వెలుగుతోంది. బాలీవుడ్ లో ఇంత కాలం నిలబడడం అంటే ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని నిలబడడం అంటే ఓ సవాల్ అనే చెప్పొచ్చు..
బాలీవుడ్ లో ప్రియాంక నెంబర్ వన్ పొజిషన్ కి చేరుకుంది. ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. హాలీవుడ్ సినిమాలంటేనే అందాల విందు ఆరబోసే సన్నివేశాల మోతాదు ఎక్కువగా ఉంటుంది..
అందుకే ఈమధ్య ఈ బ్యూటీకి ఒంటిమీద బట్టలు నిలబడడం లేదంటే అతిశయోక్తి కాదు.. ఈ మధ్యకాలంలో ప్రియాంక పిసి బికినీ షూట్స్ బాగా ఎక్కువయ్యాయి. టూ పీస్ బికినీ షోస్ తో పిచ్చెక్కిస్తుంది. అలాగే అందాల ఆరబోతులను విపరీతంగా చేస్తుంది. సింగిల్ పీస్ బికినీ ఫోటోషూట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకోవాలి అంటే ఒంటిమీద బట్టల సైజు తగ్గించి ఫోటోషూట్స్ ను పోస్ట్ చేస్తే చాలు. ఆ క్రేజే వేరు.. ఇప్పటికే ప్రియాంక చోప్రా కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇక ఇలాంటి ఫొటో షూట్స్ చూస్తే కుర్ర కారు ఆగలేరు.