Pavan: పవన్ కళ్యాణ్ కి ఇంత అందమైన మరదలు ఉందా .. 5 ఫోటోలలో రెండో ఫోటో కి కంట్రోల్ చేసుకోవడం IMPOSSIBLE !

Pavan: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో ఇప్పుడు టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మాత్రం పవన్ కళ్యాణ్ కి ఇంత అందమైన మరదలు ఉందా అనే అనుమానం కూడా కలుగుతుంది. ఆమె ఎవరో కాదు ప్రముఖ హీరోయిన్ ప్రణీత సుభాష్. ఈమె గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. కాబట్టి అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ మరదలుగా నటించిన అమ్మాయి అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ముఖ్యంగా అంతలా ఈ సినిమా ఆమెకు పాపులారిటీని అందించింది.

Pavan Kalyan maradal video viral
Pavan Kalyan maradal video viral

ఒక బిడ్డకు జన్మనిచ్చిన ప్రణీత ఈ వయసులో కూడా మంచి ఫిగర్ మెయింటైన్ చేస్తూ ఉండడం గమనార్హం. డెలివరీ అయిన నెల రోజులకే తన బాడీని కండిషన్లో పెట్టి అందరి చేత గ్లామర్ బ్యూటీ అనిపించుకుంది. ఇప్పుడు తాజాగా స్లీవ్ లెస్ ఓపెన్ టాప్ మోడల్ డ్రెస్సులో అచ్చం దేవకన్యలా కనిపిస్తోంది అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. మొదటినుంచి సినిమాల కంటే సోషల్ మీడియాకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది.

అయితే ఈమె ఎప్పటికప్పుడు తన గ్లామర్ ని వలకబోస్తూ మరింత అందంగా తయారవుతూ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఈమెకు అభిమానులు కూడా బాగా పెరిగిపోయారు.
ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ .. ఒకవేళ తనదైన స్థాయి అవకాశాలు వస్తే మాత్రం కచ్చితంగా తన టాలెంట్ నిరూపించుకోవడానికి సిద్ధం అన్నట్టుగా తన గ్లామర్ ఫోటోషూట్లతో తెలియజేస్తోంది.

ప్రణీత షేర్ చేసిన ఈ ఐదు ఫోటోలలో రెండవ ఫోటో మాత్రం ప్రేక్షకుల దృష్టిని తిప్పుకోనీకుండా చేస్తుంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ మరదలు ప్రణీత షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.