Viral Video : ఒరేయ్ ఏం పనులు రా అవి బైక్ మీద .. ఛీఛీ — ఆ అమ్మాయిని నలిపేస్తున్నాడు.. 

Viral Video: మాములుగా ప్రేమికులు ఎవరైనా ఎవరి కంటా పడకుండా రొమాన్స్ చేసుకుంటారు.. కానీ, ఈ ప్రేమ జంట అందుకు విభిన్నం.. అందరూ చూస్తుండగా.. పట్టపగలు నడిరోడ్డుపైనే రెచ్చిపోయారు.. అందరూ చుస్తారాన్నా విషయాన్ని గాలికొదిలేసి.. బైక్ పై చెలరేగిపోయారు.. వీరి వింత చేష్టలు చూసి అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది..

love-couple-romance-on-bike-ride-viral-video-on-social-media
love-couple-romance-on-bike-ride-viral-video-on-social-media

ఈ సంఘటన విశాఖ జిల్లా గాజువాకలో స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ రోడ్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఓ యువకుడు పల్సర్​ బైక్​ పెట్రోల్ ట్యాంక్​పై తన ప్రేయసిని కూర్చోపెట్టుకోగా.. ఆ ప్రేయసి ప్రియుడిని గట్టిగా ఆలింగనం చేసుకుని.. తన రెండు కాళ్ళతో ప్రియుడు నడుమును చుట్టుకుంది.. ఇంకేముంది.. ఆ ప్రేమ పక్షులు తాము రోడ్డుపై ఉన్నామన్న విషయాన్ని మరిచిపోయి.. రొమాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు.. ఇక ఎదురుగా వచ్చే వెహికల్స్ పట్టించుకోకుండా రోడ్డుపై రయ్‌ రయ్‌ మంటూ చక్కర్లు కొట్టారు.. ఇక ఆ అబ్బాయికి హెల్మెట్ లేదు. ఆ అమ్మాయి కాలేజీ యూనిఫామ్‌లో ఉంది. ఇద్దరికీ ఏమాత్రం భయం లేకుండా రోడ్డు పై చేయకూడని పనులు చేశారు. అది గమనించిన ఓ వ్యక్తి వాళ్ళ వెనుక ఫాలో అవుతూ ఇవేం పనులురా అని ఆ యువకుడిని హెచ్చరించినా.. ఆ కుర్రాడు ఆ అమ్మాయిని నలిపేసాడు.. ఇక ఈ చేష్టలు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా వీడియో కాస్తా వైరల్‌గా మారింది.. నెటిజన్స్ బండ బూతులు తిడుతూన్నారు. ఒరేయ్ ఏం పనులు రా అవి బైక్ మీద .. ఛీఛీ — ఆ అమ్మాయిని నలిపేస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.