Deepika Pilli : బుల్లితెర అందాల యాంకర్ దీపికా పిల్లి బ్యాక్ టు బ్యాక్ టీవీ షోలతో అలరిస్తుంది.. ఇక సోషల్ మీడియాలో తన అందాల రచ్చతో నెట్టింట దుమారం రేపుతోంది. లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం అదిరిపోయే అవుట్ ఫిట్స్ ధరిస్తూ మతులు పోగొడుతోంది.. తాజాగా దీపికా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..
ఈ ముద్దుగుమ్మ అందాలని చూస్తూ ఉంటే మతి పోతుంది అంటూ అభిమానులు కొందరు కామెంట్స్ చేస్తున్నారు.. ఓరి నాయనో ఏంటి ఇంత క్యూట్ గా ఉంది బాబోయి అని.. మరి కొందరు ఈ అమ్మడు అందాలతో చంపేస్తుంది బాబోయ్ అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఇంత అందగత్తెకు తెలుగులో మంచి సినిమాల్లో నటించే అవకాశాలు రావడం లేదు పాపం అనుకుంటున్నారు. కానీ దీపికా పిల్లి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటుందని ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. ఒక వైపు యాంకర్ గా చేస్తూనే.. మరో వైపు నటిగా కూడా రెండు మూడు సినిమాల్లో నటిస్తుంది.