Devotion : తినే ఆహారంలో జుట్టు వస్తోందా.. ఆ రకంగా దేవుడు ఇన్ డైరెక్ట్ గా మనకి ఏం చెప్తున్నాడంటే!

Devotion :  శకున శాస్త్రం ప్రకారం కొన్ని సంఘటనలకు సంబంధించిన శకునాల గురించి తెలుసుకుందాం. ఈ దైనందిన జీవితంలో చెడు శకునాలు జరుగుతుంటాయి. ఇవి మన భవిష్యత్తులో జరిగే సంఘటనలను సూచిస్తాయని శకున శాస్త్రం చెబుతుంది.

శకున శాస్త్రం ప్రకారం కొన్ని సంఘటనల కు సంబంధించిన శకునాల గురించి తెలుసుకుందాం. ఈ దైనందిన జీవితంలో చెడు శకునాలు జరుగుతుంటాయి. ఇవి మన భవిష్యత్తులో జరిగే సంఘటనలను సూచిస్తాయని శకున శాస్త్రం చెబుతుంది. కొన్ని రకాల కారణాల వల్ల ఇటువంటి శకునాలు ఎదురవుతూనే ఉంటాయి. ఈ శకునాలను పట్టించుకోని వారు అధిక మొత్తంలో నష్టపోతున్నారని శకున శాస్త్ర నిపుణులు తెలిపారు. శకున శాస్త్ర నిపుణులు చెబుతున్న ప్రకారం సకాలంలో వాటిపై శ్రద్ధ చూపినట్లయితే భవిష్యత్తులో జరిగే ఇబ్బందులను నివారించుకోగలము.

Is there hair in the food we eat.. That is what God is telling us directly
Is there hair in the food we eat.. That is what God is telling us directly

Devotion :  ఇలా జరిగితే మంచిది కాదు:

చాలాసార్లు మనం తినే ఆహారంలో వెంట్రుకలు వస్తుంటాయి. ఇవి అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఇలా మనం తినే ఆహారంలో వెంట్రుక రావడం జరిగితే దానిని విస్మరించవద్దని శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. అయితే ఆహారంలో తరచుగా జుట్టు వస్తున్నట్లయితే అది ఇంటి నాశనానికి దారితీస్తుందని శాస్త్రం చెబుతుంది. తినే ఆహారంలో తరచుగా జుట్టు రావడం అనేది ఓ చెడు శకునం అని తెలిపింది. ఇలా రోజు జరుగుతున్నట్లయితే ఆ ఇంట్లో డబ్బు నష్టం అవుతుంది. ఏదైనా నష్టానికి, సంక్షోభానికి సంకేతాలని శకుని శాస్త్రం పేర్కొంది. ఆహారంలో వెంట్రుకలు వస్తే.. ఆ ఆహారాన్ని తినకూడదు. ఆ ఆహారాన్ని జంతువులకు లేదా ఆవుకు గాని తినిపించాలని శాస్త్రం తెలిపింది. ఒకవేళ ఆహారాన్ని తిన్నట్లయితే ఆ ఇంట్లో పేదరికం వస్తుందని శకున శాస్త్రం తెలుపుతోంది.

ఆహారంలో జుట్టు రావడం రాహువు కు సంకేతం:

ఆహారంలో వెంట్రుకలు రావడం అనేది అశుభమని శకున శాస్త్రం పేర్కొంది. అలాగే తరచుగా ఇలాంటి సంఘటన జరుగుతున్నట్లయితే చెడు రాహుకు సంకేతం అని తెలిపింది. దీని కారణంగా అనేక రకాల నష్టాలను కలిగిస్తుందని శాస్త్రం చెబుతుంది. అంతేకాక ఆర్థిక పురోగతిని దెబ్బతీస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు చేతిలో నిలవదని చెక్కున శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.