Branded Ear Buds : ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ లకే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఇక ఇలాంటి ఈ-కామర్స్ అయిన అమెజాన్ ,ఫ్లిప్ కార్ట్ అనేవి పెద్ద సంస్థలని చెప్పవచ్చు. ఇందులో అమెజాన్ తాజాగా కొన్ని ప్రముఖ బ్రాండెడ్ కలిగిన ఇయర్ బడ్స్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అందులో ముఖ్యంగా oppo,TWS Buds,BOAT,BOULT వంటి బ్రాండ్ కలిగిన ట్రూ వైర్లెస్ బడ్స్ ను కూడా తక్కువ ధరలకే అందిస్తోంది.
ఈ ఆఫర్ లను మనం ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం.తక్కువ ధరలకే ఇయర్ బడ్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక చక్కటి అవకాశం లాంటిదని చెప్పవచ్చు.. ఇందులో ముఖ్యంగా TWS BUDS ఆఫర్లు బెస్ట్ డీల్ అందిస్తున్నాయి. వీటి ధర దాదాపుగా రూ.1000-2000 వేల రూపాయల వరకు ఉంటుంది. అంతేకాకుండా ఈ బడ్స్ నుంచి సౌండ్ కూడా మంచిగా అందించగలవు మరియు ఫీచర్లు కూడా సరి కొత్త టెక్నాలజీ తో నే కలిగి ఉన్నట్లుగా ఆ సంస్థ తెలియజేసింది.
1).Bassbude Pixel : ఈ ఇయర్ బడ్స్ అసలు ధర రూ.3499 రూపాయలు ఉండగా దీనిని మనకు ఆఫర్ కింద రూ.1099 రూపాయలకే మనకి అందిస్తోంది. ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ డెడికేటెడ్ మూవీ, గేమింగ్ మోడ్ తో లభిస్తుంది.10 mm డ్రైవ్ తో మంచి బాస్ సౌండ్ ను కూడా కలిగి ఉంటుంది. ఇందులో మనం మ్యూజిక్ ని బాగా ఎంజాయ్ చేయవచ్చు. మరియు కాల్స్ ను కూడా లిఫ్ట్ చేసుకోవచ్చు. ఈ బడ్స్ పై అమెజాన్ నుండి 69% డిస్కౌంట్ తో రూ.599 రూపాయలకే లభిస్తున్నాయి.
2).BOULT AUDIO : దీని అసలు ధర రూ.7,999 రూపాయలు కాగా.. దీనిని మనకు ఆఫర్ కింద రూ.1,199 రూపాయలకే అందిస్తోంది. ట్రూ వైర్లెస్ బర్డ్స్ టచ్ కంట్రోల్ తో పాటుగా మరియు..IPX5 వాటర్ రెసిస్టెంట్ తో కూడా లభిస్తుంది. ఇందులో కూడా మ్యూజిక్ ని బాగా ఎంజాయ్ చేస్తూ కాల్ కూడా అటెండ్ చేసుకోవచ్చు. అమెజాన్ లో ఈ రోజు వీటి మీద 85% డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
3).BOAT AIRDROPES -141: దీని అసలు ధర రూ.4,490 రూపాయలు కాగా.. వీటిని ఆఫర్ కింద.. రూ.1,499 రూపాయలకి అందిస్తోంది. ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ చాలా తక్కువ బరువుతో ఉంటాయి. అంతేకాకుండా టచ్ కంట్రోల్ మరియు డీప్ బాస్ అందించగలదు. ఇందులో మనం మ్యూజిక్ ని బాగా ఎంజాయ్ చేయవచ్చు. మరియు కాల్స్ కూడా అటెండ్ చేయవచ్చు. దీనిని ఈ రోజున అమెజాన్ నుండి 67% డిస్కౌంట్ తో అందిస్తోంది.
4).OPPO Enco Buds : దీని అసలు ధర రూ.3,999 రూపాయలు కాగా.. దీనిని ఆఫర్ కింద మనకు రూ.1,798 రూపాయలకు అందిస్తోంది. ఇక ప్రముఖ బ్రాండెడ్ కలిగిన ఒప్పో నుంచి ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ మంచి డిజైన్ తో మనకు లభిస్తాయి. మరియు అత్యధిక హై సౌండ్ అందించగలదు. ఇందులో మనం మ్యూజిక్ ని బాగా ఎంజాయ్ చేస్తూనే కాల్స్ ను కూడా ఒకేసారి అటెండ్ చేసుకోవచ్చు. ఇది చూడడానికి స్టైలిష్ డిజైన్ మరియు బ్లూటూత్..5.2 సపోర్ట్ తో కూడా లభిస్తుంది.
అంతే కాకుండా 24 బ్యాటరీ లైఫ్ తో కూడా ఇది నడుస్తోంది. ఇక ఈ రోజున ఈ బడ్స్ అమెజాన్ నుండి 55% డిస్కౌంట్ తో మనకు అందిస్తోంది.ఇక ఇంత తక్కువ ధరతో అతి పెద్ద డిస్కౌంట్లతో లభిస్తున్న ఇయర్ బడ్స్ చాలా కాలం రావడంతో పాటు బ్రాండెడ్ కలిగిన ఇయర్బడ్స్ కావడంతో ఇప్పటికే చాలా మంది వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక మీరు కూడా మీకు నచ్చిన బ్రాండెడ్ ఇయర్ బడ్స్ ను కొనుగోలు చేసి తక్కువ ధరకే వీటిని పొందవచ్చు.