Penny Stocks : మిమ్మల్ని మిలియనీర్ ను చేసే పెన్నీ స్టాక్స్ ఏవో తెలుసా..?

Penny Stocks : ప్రస్తుత కాలంలో చాలా మంది డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఎన్నో మార్గాలను వెతుకుతున్నారు.. అందులో భాగంగానే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ లాభాలను పొందుతున్నారు. ఇకపోతే కేంద్ర రాష్ట్రాలు ప్రవేశపెడుతున్న పథకాలు బ్యాంకులు , పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే వీటి వల్ల ఎటువంటి రిస్క్ ఉండకపోగా మన డబ్బుకు పూర్తి హామీ ఉంటుంది. ఎక్కువ డబ్బు సంపాదించాలంటే మాత్రం ఈ పథకాలలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం సమయం వృధా అని చెప్పవచ్చు. ఎందుకంటే దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడిని అందిస్తాయి కానీ మీరు అతి తక్కువ సమయంలోనే లక్షాధికారులు లేదా కోటీశ్వరులు కావాలంటే కచ్చితంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ మెంట్ చేయాల్సిందే.

ఇక భారతదేశంలో ఉన్న ఎంతో మంది అగ్ర ధనవంతులు అంత డబ్బు సంపాదించడానికి గల కారణాలు కూడా ఈ స్టాక్ మార్కెట్లు అని చెప్పవచ్చు. అయితే రిస్కుతో కూడుకున్న పని అని అందరూ భావించినప్పటికీ సరైన స్టాక్ మార్కెట్ లో ఖచ్చితమైన రాబడిని అందించే పెన్ని బ్యాగర్ లను ఎంచుకోవడం వల్ల మీరు అద్భుతమైన లాభాలు పొందడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే మీరు మిలియనీర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇలాంటి అద్భుతమైన మంచి రాబడి నిచ్చే పెన్నీ స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి..? ఎవరిని అడగాలి..? అనే విషయం ప్రతి ఒక్కరిలో సందేహం గా మారిపోయింది ఇకపోతే స్టాక్ మార్కెట్ నిపుణులు తాజాగా సామాన్యులకు అందుబాటులో ఉండేలా మంచి పెన్నీ స్టాక్ బ్లాగర్ల గురించి వివరించడం జరిగింది. మరి వాటి గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

Do you know what are the penny stocks that make you a millionaire
Do you know what are the penny stocks that make you a millionaire

1. BLS ఇన్ఫోటెక్ లిమిటెడ్ : ఇన్ఫోటెక్ లిమిటెడ్ షేర్లు వై టి డి లో ఒక్కొక్క షేర్ ధర 66 పైసల నుంచి రూ.5.11 కి చేరుకోవడం జరిగింది . 2022 లో పెట్టుబడిదారులకు 674. 24 శాతం రాబడిని అందించింది .అంటే ఈ ఏడాది బి ఎల్ ఎస్ ఇన్ఫోటెక్ లో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వారు ఆరు నెలల్లో రూ.7.7 లక్షల లాభాలను ఆర్జించినట్లు సమాచారం. కేవలం ఆరు నెలల్లోనే రూ.లక్షకు రూ.ఆరున్నర లక్షలు ఉచితంగా లభించడం గమనార్హం.

2. అలయన్స్ ఇంటిగ్రేటెడ్ మెటాలిక్స్ లిమిటెడ్ : ఇక ఈ ఏడాది మొదట్లో ఒక్కొక్క షేర్ ధర రూ.2.84 కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఆరు నెలలో ఒక్కొక్క స్టాక్ ధర రూ.29.30 కి చేరిపోయింది. అంటే ఉదాహరణకు జనవరి నెలలో మీరు లక్ష రూపాయలు వెనుక ఇన్వెస్ట్ చేసి ఉండి ఉంటే ప్రస్తుతం దాని విలువ రూ.10.31 లక్షలకు చేరుకునేది. అంటే ఈ స్టాక్ ఈ ఏడాది 931.69 శాతం రాబడిని అందించింది. ఇక ఈ స్టాక్ మార్కెట్ కూడా ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందించింది అని చెప్పవచ్చు.

3. హేమంత్ రిసోర్సెస్ మెటల్ మర్చంట్ సంస్థ : దీనిలో ఒక్కొక్క షేర్ ధర జనవరి లో రూ.3.12 వుండగా ప్రస్తుతం ఈ స్టాకు ద్వారా రూ.47.30 కి చేరుకుంది. అంటే కేవలం ఆరు నెలలోనే ఈ స్టాకు 1416.03 శాతానికి చేరుకుని మంచి రాబడిని అందించింది. ఇక ఉదాహరణకు మీరు ఈ స్టాక్ లో ఒక్కొక్క షేరు ధర రూ.3.12 చొప్పున లక్ష రూపాయల షేర్లు కొనుగోలు చేసి ఉంటే ప్రస్తుతం దాని విలువ 15.16లక్షల రూపాయలు అయ్యుండేది. ఇక ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వారికి కాసుల వర్షం కురిసింది.

4. కైజర్ కార్పొరేషన్ ప్రింటింగ్ సొల్యూషన్స్ కంపెనీ : ఇక ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఈ స్టాక్ 2756.16 శాతం రాబడిని అందించింది. ఇకపోతే జనవరిలో ఈ స్టాక్ ధర రూ.2.92 ఉండగా ప్రస్తుతం దాని విలువ రూ. 83.40 కి చేరుకుంది. అంటే ఉదాహరణకు మీరు లక్ష రూపాయలు కనుక జనవరి నెలలో ఇన్వెస్ట్ చేసి ఉంటే ప్రస్తుతం