Scheme : ఏకంగా కోటి రూపాయలు అందించే బెస్ట్ స్కీమ్ ఏంటో తెలుసా..?

Scheme : ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే ప్రజలు డబ్బును పోగు చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకుని..కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే పోస్ట్ ఆఫీస్ లు, బ్యాంకులు కూడా సరికొత్త పథకాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది . ప్రజల భవిష్యత్తు కోసం సరికొత్త పథకాలను.. తీసుకు రావడం జరిగింది.. ఇక ఈ పాలసీ ల వల్ల మనకు ఎటువంటి రిస్క్ ఉండకపోగా నిర్ణీత గడువు ముగిసిన తర్వాత లక్షలు లేదా కోట్ల రూపాయల లోనే రాబడిని పొందవచ్చు. ఇప్పుడు దేశీయ ఇన్సూరెన్స్ బ్యాంక్ అయినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఒక సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది.

LIC ప్రవేశ పెట్టిన ప్లాన్..జీవన్ శిరోమణి ప్లాన్ బెనిఫిట్స్..నిజానికి ఈ ప్లాన్ నాన్-లింక్డ్ ప్లాన్. దీనిలో మీరు కనీసం కోటి రూపాయల హామీని అందుకోవడానికి వీలు ఉంటుంది. ఎల్.ఐ.సీ తమ వినియోగదారులకు వారి జీవితాలను రక్షించడానికి ఎన్నో రకాల మంచి పాలసీలను అందిస్తూనే ఉంది. వాస్తవానికి ఈ పాలసీ కనీస రాబడి కోటి రూపాయలు. ఈ జీవన్ శిరోమణి ప్లాన్ ను (టేబుల్ నం. 847) డిసెంబర్ 19, 2017న ప్రారంభించారు. ఇది మనీ బ్యాక్ ప్లాన్. ఇది మార్కెట్‌తో ముడిపడి ఉన్న ప్రయోజన ప్రణాళిక కాబట్టి ఈ ప్లాన్ ప్రత్యేకంగా అధిక-నికర-విలువ గల వ్యక్తుల కోసం రూపొందించబడుతుంది.

Do you know the best scheme that offers crores of rupees at once
Do you know the best scheme that offers crores of rupees at once

విపత్కర అనారోగ్యం సంభవించినప్పుడు కూడా ఈ ప్లాన్ మీకు వర్తిస్తుంది .. ఈ పాలసీ వ్యవధిలో, జీవన్ శిరోమణి ప్లాన్ పాలసీదారు కుటుంబానికి మరణ ప్రయోజనం రూపంలో కూడా ఆర్థిక సహాయాన్ని పొందవచ్చు. ఇక నిర్ణీత సమయం ముగిసిన తరువాత చెల్లింపు వివరాలు కూడా ఖచ్చితంగా లభిస్తాయి. మెచ్యూరిటీ సమయంలో ఈ ప్రణాళిక ద్వారా మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రతి రూపాయి కూడా ఎక్కువ మొత్తంలో ని వెనక్కి రావడం గమనార్హం. ఇలాంటి మరెన్నో ప్రయోజనాలను అందించే స్కీములు ఎల్ఐసీలో ప్రవేశపెట్టబడ్డాయి కాబట్టి వెంటనే వెళ్లి మీరు సంప్రదించవచ్చు.