DJ Tillu: సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన డీజే టిల్లు సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. లోబడ్జెట్ తో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా లాంగ్ రన్ 25 కోట్లు కలెక్ట్ చేసింది. 5 కోట్ల తో తీసిన సినిమాకి నాలుగు రెట్లు లాభాలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నారు.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
డీజే టిల్లు స్క్వేర్ టైటిల్ తో ఈ సీక్వెల్ మల్లిక్ రామ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. సిద్దు జొన్నలగడ్డ ఈ చిత్రానికి కావాల్సిన స్క్రిప్ట్ కూడా రెడీ చేసినట్టు సమాచారం. కాగా ఈ సినిమా నైజాం ఏరియాలో చ్
ఏకంగా 7 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. వాస్తవానికి ముందు నుంచి డీజే టిల్లుకి నైజాం ఏరియాలో భారీ రెస్పాన్స్ వస్తోంది.
డిజె టిల్లు సీక్వెల్ కోసం నిర్మాత నాగ వంశీ ఏకంగా 9 కోట్ల వరకు దియేట్రికల్ రైట్స్ కోసం డిమాండ్ చేస్తున్నట్లు టాక్. నైజాం ఏరియాలో వచ్చే రెస్పాన్స్ చూస్తే బయర్లు ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనే టాక్ ఫిల్మ్ నగర్ వినిపిస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.. ఒటీటీ శాటిలైట్ రైట్స్ కోసం గట్టిగానే పోటీ ఉన్నట్లు తెలుస్తుంది. ఇవే కాకుండా ఒటీటీ శాటిలైట్ రైట్స్ కోసం గట్టిగానే పోటీ ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా ఉంది. త్వరలోనే డీజే టిల్లు సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.