Chiranjeevi : అట్టర్ ఫ్లాప్ దిశగా వాల్తేరు వీరయ్య .. ఇది గనక జరిగితే సినిమా రెండు రోజులు కూడా ఆడదు !  

Chiranjeevi చాలా రోజుల తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ తలపడనున్నారు.. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య నందమూరి నరసింహ బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సంక్రాంతికి బాక్సాఫీస్ బరిలో దిగనున్నాయి.. అయితే ఈ రేసులో మెగాస్టార్ వెనక పడడం ఖాయం అంటున్నారు కొంతమంది. అందుకు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

Chiranjeevi mass plan for valteru veeraiah on balakrishna veerasimhareddy
Chiranjeevi mass plan for valteru veeraiah on balakrishna veerasimhareddy

వాల్తేరు వీరయ్య సినిమా పై నెగిటివ్ ప్రమోషన్స్ ఎక్కువయ్యాయి. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతిపాటపై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువగా వచ్చాయి. అలాగే బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి నుంచి వచ్చిన ప్రతి పాటను ప్రతి అప్డేట్ ని హైప్ క్రియేట్ చేసి బజ్ క్రియేట్ చేస్తున్నారు.. ఇక ఇదే కనుక జరిగితే వాల్తేరు వీరయ్య రెండు రోజుల్లోనే ఫ్లాప్ అవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ విషయాన్ని పసిగట్టిన చిరంజీవి ఈ సినిమా ప్రమోషన్స్ పై తనే స్వయంగా రంగంలోకి దిగనున్నారు.. ఇక బాక్సాఫీస్ బరిలో మెగాస్టార్ చిరంజీవి నెగ్గుతారా.. బాలకృష్ణ నెగ్గుతారా అనేది చూడాలి. ఇద్దరూ గెలిస్తే అయితే మాత్రం సినీ ప్రేక్షకులందరికీ ఆనందమే..