Smart Phone : అతి తక్కువ ధరకు బెస్ట్ ఫీచర్స్ తో కూడిన స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదొక చక్కటి అవకాశం అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ కామర్స్ అయినటువంటి ఫ్లిప్ కార్ట్ తాజాగా ఎలక్ట్రానిక్ సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్ జూలై 6న మొదలయ్యి పదవ తేదీ వరకు కొనసాగుతున్న నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ లపై తమ కస్టమర్లు ఆకర్షించడానికి బెస్ట్ డీల్స్ తో పాటు డిస్కౌంట్ ని కూడా అందిస్తోంది. ముఖ్యంగా బ్యాంక్ ఆఫర్లు , ఎక్స్చేంజ్ ఆఫర్లతో కూడిన ఆఫర్లను అందించడానికి సిద్ధంగా ఉంది ఫ్లిప్కార్ట్. ఇక ఫ్లిప్కార్ట్ అందిస్తున్న ఎలక్ట్రానిక్ సేల్ లో మీకు లభించే బెస్ట్ ఆఫర్ల విషయానికి వస్తే..
కస్టమర్ల కోసం తీసుకొచ్చిన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5A వంటి బడ్జెట్ ఫోన్ ను రూ.7,999 కి బదులుగా మీరు కేవలం రూ.6,299 కే సొంతం చేసుకుని వెసులుబాటును కల్పించింది ఫ్లిప్కార్ట్. ఇదే కాకుండా మీరు ఎక్స్చేంజ్ ఆఫర్లతో కూడా మరింత తక్కువ ధరకే ఈ స్మార్ట్ మొబైల్ ను కొనుగోలు చేయవచ్చు . బ్యాంక్ ఆఫర్ కూడా లభిస్తుంది. ఈ రెండు ఆఫర్ లను పొందిన తర్వాత మీరు కేవలం 6000 రూపాయల కంటే తక్కువగా ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ మీరు ఇలాంటి బడ్జెట్ ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే ఇదే సరైన సమయం అని చెప్పవచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ యొక్క..6.52 అంగుళాల HD+LCD IPS ఇన్ సెల్ డిస్ప్లేను కూడా కలిగి ఉంటుంది.
ఇక ఆండ్రాయిడ్ 11 ఆధారంగా ఎక్స్ఓఎస్ 7.6 పైఈ ఫోన్ పనిచేస్తుంది. 2 జిబి రామ్ ప్లస్ 32gb ఇన్ బిల్ట్ స్టోరేజ్ స్మార్ట్ ఫోన్ పరిచయం కానుంది .1.8 GHa octa – core media tek helio A20 ఈ మొబైల్ లభిస్తుంది. 256 జిబి వరకు మీరు మైక్రో SD కార్డు ద్వారా దీని నిలువ ను పెంచుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే ఎయిట్ మెగాపిక్సల్.. డ్యూయల్ AI అలాగే డెత్ సెన్సార్ ని కూడా ఈ స్మార్ట్ ఫోన్ కలిగి ఉంటుంది. ముఖ్యంగా ట్రిపుల్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ ,పిక్చర్ మోడ్, ఆటో సీన్ , డిటెక్షన్ కస్టమ్ బోకే, AI 3D బ్యూటీ వంటి మోడ్ లు ఈ స్మార్ట్ ఫోన్ లో అందుబాటులో ఉన్నాయి.ఇక ఇన్ని ఫీచర్స్ వున్న ఈ స్మార్ట్ ఫోన్ ను మీరు తప్పకుండా కొనుగోలు చేయవచ్చు.