Balakrishna: మెగా ఫ్యాన్స్ సైలెంట్ ఐపోయే న్యూస్ – ఈ దెబ్బతో సంక్రాంతి విన్నర్ బాలయ్య అని తేలిపోయింది..

Balakrishna: ఈసారి సంక్రాంతి బరిలో ఓవైపు మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ.. వాల్తేరు వీరయ్య వీర సింహారెడ్డిల మధ్య బాక్సాఫీస్ వార్ భారీగానే జరుగుతుంది ఇరు అభిమానులు కూడా స్పోర్టివ్ గా తీసుకుంటూ కలెక్షన్ల వేట గురించి మాత్రం చర్చించుకుంటూనే ఉన్నారు మొత్తానికి బాక్సాఫీస్ బరిలో ప్రతి విషయంలోనూ బాలకృష్ణనే ముందుంటున్నారు..

Balakrishna is top on all collections sankranti winner
Balakrishna is top on all collections sankranti winner

వాల్తేరు వీరయ్య మొదటి రోజు భారీ పోటీతో రిలీజ్ అయినా కానీ ఆల్మోస్ట్ వేరే సింహారెడ్డి సినిమాకి దగ్గర అయ్యే రేంజ్ లో కలెక్షన్స్ ని వసూలు చేసుకుంది రెండో రోజుకి వచ్చేసరికి వేరే సింహారెడ్డి తో 5.25 కోట్ల రేంజ్ లోనే షేర్ వసూలు చేయగలిగింది కానీ అదే టైంలో ఈ కలెక్షన్స్ కి డబల్ కి పైగా మార్జిన్ తో వాల్తేరు వీరయ్య సినిమా ఏకంగా 11.95 కోట్ల రేంజ్ షేర్ తో సెన్సేషనల్ చూపించి ఊర. మాస్ బీభత్సం సృష్టించాడు చిరంజీవి మొత్తం మీద డే వన్ బాలయ్య పేరు మీద ఉంటే డేటు మాత్రం భారీ మార్జిన్ తో వాల్తేరు వీరయ్య సినిమా సొంతం చేసుకుని ఇక సంక్రాంతి వీకెండ్ లో మొత్తం మీద వాల్తేరు వీరయ్య సూపర్ మాస్ కలెక్షన్స్ తో మరింత రచ్చ చేశాడు.

బాలయ్య నటించిన వీరసింహారెడ్డి చిత్రం విడుదలై నాలుగు రోజుల్లోనే వంద కోట్లపై వసూళ్లను రాబట్టింది. మొత్తంగా రూ.104 కోట్లతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ మెరుగైన వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ట్విటర్ వేదికగా తెలియజేసింది. బాలయ్య సినిమాపై నెలకొన్న అంచనాలతో 73Cr కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి 74Cr కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగాడు వీర సింహారెడ్డి.

యూఏస్ లో బాలయ్య సినిమా వీర సింహ రెడ్డి 1మిలియన్ బ్రేక్ ఈవెన్ నంబర్ వచేసింది .. కానీ చిరంజీవి కి 2 మిలియన్ రావాలి. కానీ ఇంకా రాలేదు. సో యూఏస్ బ్రేక్ ఈవెన్ సాధించడంలో కూడా బాలయ్య ముందున్నాడు.. కలెక్షన పరంగా బాలయ్య ముందున్నాడు.