Balakrishna: ఇలాంటి వాడి మీద ఎలా ఏడుస్తారు రా మెగా ఫ్యాన్స్ .. ఆ పాపకి క్యాన్సర్ ఉంది అని తెలిసి బాలయ్య నిర్ణయం !

Balakrishna: నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ చిత్రం వీర సింహారెడ్డి.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊచ కోత కలెక్షన్లను వసూలు చేస్తుంది.. బాలయ్య సినిమాలలోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోనే.. తెరువెనక ఎంతోమంది ప్రాణాలను నిలబెడుతున్నాడు ఎందరో మందికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాడు..

Balakrishna helped a teenage girl cancer patient
Balakrishna helped a teenage girl cancer patient

గత కొన్నేళ్లుగా బాలకృష్ణ తన బసవతారకం ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు క్యాన్సర్ చికిత్సలు ఉచితంగా అందజేస్తున్న సంగతి తెలిసిందే.  బాలకృష్ణ ఈ ఛారిటీ ట్రస్ట్ ద్వారా చేసే సాయం అంతా ఇంతా కాదు..  ఎంతో మంది జీవితలలో వెలుగు నింపారు. వారి భవిష్యత్తుకు బాటలు వేశారు..  తాజా బాలకృష్ణ ఓ క్యాన్సర్ పేషెంట్ కి  సహాయం చేశాడు. ఆ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

అనంతపురం జిల్లా కు చెందిన ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు బాలకృష్ణ దృష్టికి వచ్చింది. ఆపరేషన్‌కు పది లక్షలకు పైగా ఖర్చు అవుతుందని.. అది ఆమె కుటుంబం భరించలేనిదని వైద్యులు తెలిపారు. బాలయ్యకు అనంతపురంలోని తన అభిమాని నుండి ఈ విషయం తెలియగానే, అతను వెంటనే కుటుంబాన్ని సంప్రదించి ఆమెతో మాట్లాడాడు.. అంతేకాదు ఆ  చికిత్స కు కావాల్సిన సహాయం బాలయ్య అందించడంతోపాటు.. ఇప్పటికే ఆ అమ్మాయికి ట్రీట్మెంట్  ప్రారంభించినట్లు తాజా సమాచారం.  ఈ సంక్రాంతి బరిలో బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మా హీరో కలెక్షన్స్ గొప్ప అంటే మా హీరో కలెక్షన్స్ గొప్పంటూ వారు జరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ ఈ విషయం తెలుసుకున్న మెగా ఫాన్స్ కూడా బాలయ్యను మెచ్చుకుంటున్నారట. జై బాలయ్య అంటూ కామెంట్స్ చేస్తున్నారు.