వివాహితులు పుట్టింటి నుంచి అత్తింటికి ఈ వస్తువులను తీసుకెళ్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!!

25 సంవత్సరాల పాటు ఎంతో అల్లారుముద్దుగా.. తల్లిదండ్రుల ప్రేమానురాగాలను పొందుతూ పెరిగిన అమ్మాయి వివాహబంధంతో తల్లిదండ్రులను వదిలి.. సర్వస్వం భర్తే అని తలచి.. అతని చేయి పట్టుకొని అత్త వారి ఇంటికి వెళ్తుంది.. ఇక అత్తవారింటికి వెళ్ళిన తర్వాత పెళ్లి అయిన అమ్మాయి కి పుట్టింటి పై మరింత ప్రేమ పుడుతుంది అని చెప్పవచ్చు. అత్తింటి నుంచి పుట్టింటికి వెళ్లేటప్పుడు ఆ అమ్మాయి చేసే హడావిడి అంతా ఇంతా ఉండదు. ఆనందంతో ఎగిరి గంతేస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇక అదే విధంగా పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్లే సమయంలో వారి తల్లిదండ్రులు తమ కూతురికి కొన్ని వస్తువులను తమ వెంట పంపిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే పుట్టింటి నుంచి కొన్ని వస్తువులను అత్తింటికి తీసుకెళ్ళడానికి మహిళలు కూడా ఎంతో ఇష్టత చూపుతుంటారు. కానీ పుట్టింటి నుంచి అత్తింటికి తీసుకు వెళ్ళే వస్తువులలో పొరపాటున కూడా ఈ వస్తువులు ఉండకుండా చూసుకోవాలి. లేకపోతే పుట్టింటి పై ఆ దోషం పడుతుంది అని శాస్త్రం చెబుతోంది. ఇక మీలో ఎవరైనా సరే.. మీకు తెలిసిన వాళ్ళు మీ కూతుర్లను అత్తవారింటికి పంపించేటప్పుడు ఇలాంటి వస్తువులను పంపిస్తున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి అంటే ముందుగా ఈ ఆర్టికల్ ను అందరికీ వాట్సప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి.ఇక పండితులు ఏం చెబుతున్నారంటే.. పెళ్లయిన తర్వాత మహిళలు పుట్టింటి నుంచి అత్తింటి కి తీసుకువెళ్ళే వస్తువులలో పొరపాటున కూడా పుల్లటి , చేదు ఆహార పదార్థాలను తీసుకెళ్లకూడదు. పుల్లటి ఆహార పదార్థాలను తీసుకు వెళ్లడం

Are married people taking these things from birth to fire
Are married people taking these things from birth to fire

వల్ల ఇరు కుటుంబాల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఇక అదే విధంగా చేదు ఆహార పదార్థాలను తీసుకెళ్ళడం వల్ల ఇరు కుటుంబాల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడతాయట. పుట్టింటి నుంచి అత్తింటి కి వెళ్లేటప్పుడు చీపురును అసలు తీసుకెళ్లకూడదు. ఈ విధంగా తీసుకెళ్లడం వల్ల పుట్టింటి లో ఉండే లక్ష్మీదేవి నీ తన వెంట తీసుకు వెళ్లినట్లు అవుతుంది.అలాగే చీపురు , ఉప్పు , చింతకాయ పచ్చడి, ఆవకాయ లాంటి వస్తువులను పుట్టింటి నుంచి అత్తవారి ఇంటికి తీసుకు వెళ్ళకూడదు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో తీసుకు వెళ్లాలంటే.. ఆ వస్తువులను పక్కవారి ఇంట్లో ఉంచి అక్కడినుంచి అత్తగారి ఇంటికి తీసుకెళ్లవచ్చు.అలా తీసుకెళ్లే సమయంలో కొంత డబ్బులు కింద పెట్టీ మరి తీసుకెళ్తే ఎలాంటి దోషాలు ఉండవు. ఇక నల్లటి వస్తువులను, వస్త్రాలను, పూజాసామాగ్రిని పుట్టింటి నుంచి అత్తవారింటికి తీసుకెళ్లకూడదు.