Amitabh Bachchan: హైదరాబాదులో అమితాబ్ బచ్చన్ కు గాయాలు..!

Amitabh Bachchan.. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హైదరాబాదులో గాయపడ్డారు. ఆయన రాబోయే చిత్రం ప్రాజెక్టు కే షూటింగ్లో జరిగిన ప్రమాదంలో గాయపడినట్లు తెలుస్తోంది. ఆయన గాయపడడంతో పక్కటెముకలకు గాయాలయ్యాయి. హైదరాబాదు రామోజీ ఫిలిం సిటీ లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ముంబై కి వెనక్కి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తన ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. ఇకపోతే ఎందుకు సంబంధించిన పూర్తి సమాచారం వెలువడాల్సి ఉంది.

Amitabh Bachchan : चित्रीकरणादरम्यान बिग बींना जबर दुखापत;  प्रकृतीसंदर्भातील मोठी माहिती समोर | Amitabh Bachchan got in accident  during shoot of prabhas upcoming movie project k

ప్రాజెక్టుకే సినిమా విషయానికి వస్తే.. నాగ సిన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తున్నారు ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్లో తెరకెక్కిస్తున్నారు. సినిమాలో అమితాబచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసింది షూటింగ్ మొత్తం హైదరాబాదుకు వచ్చిన ఆయన ఇలా అనూహ్యంగా షూటింగ్లో గాయపడినట్లు సమాచారం.ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది చివరిలో విడుదల అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.