Aliya: రాజమౌళి తో పాటు దేశం అంతా ఉలిక్కిపడింది .. ఏ హీరోయిన్ చేయని పని చేసిన అలియా భట్ !

Aliya: బాలివుడ్ బ్యూటీ అలియా భట్ గురించి పరిచయం అక్కర్లేదు.. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎలాంటి క్రేజ్ సంపాదించుకుందో తన పెళ్లితో అలాంటి క్రేజ్ ను సొంతం చేసుకుంది.. బాలీవుడ్ మన్మధుడు రణ బీర్ కపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అలియా భట్ పెళ్లికి ముందే తొందరపడి పెళ్లి అయిన రెండు నెలలకే మూడో నెల అంటూ గుడ్ న్యూస్ చెప్పింది.. అయితే తాజాగా మరో బ్రేకింగ్ న్యూస్ చెప్పడానికి సిద్దంగా ఉన్నట్లు సమాచారం..

Aliya Bhatt second time pregnancy news viral
Aliya Bhatt second time pregnancy news viral

రణ బీర్ కపూర్ అలియా భట్ కొంత కాలం ప్రేమించుకున్నారు. కాగా ఇదే విషయాన్ని పెద్దలకు చెప్పి 2022 ఏప్రిల్ 14న గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. కాగా పెళ్లి చేసుకున్న రెండు నెలలకే మూడో నెల అంటూ బిగ్ షాక్ ఇచ్చింది.. పెళ్లికి ముందే ఈ జంట మింగిల్ అయిపోయారు అనుకుంటే.. అవును అంటూ ఓపెన్ గా చెప్పేసిన అలియా పాపకు జన్మనిచ్చింది..

కాగా పాపతో తన ఫుల్ స్పెండ్ చేస్తున్న అలియా మరోసారి ప్రెగ్నెంట్ అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.. దానికి కారణం లేకపోలేదు ఈ మధ్యకాలంలో ఆలియా తనకు వచ్చిన బిగ్ డైరెక్టర్స్ కి సున్నితంగా ఇప్పుడు సినిమాలు చేయనంటూ మాట దాటేస్తుందట.. అది చాలదన్నట్టు.. ఈ మధ్య అలియా ఎక్కువుగా హాస్పిటల్ కి తిరుగుతూనే ఉందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..

కాగా అలియా బేబీ బంప్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో మరోసారి అలియా ప్రెగ్నెంట్ అయిందని ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా సీక్రెట్ మైంటైన్ చేస్తుందని.. అందుకే తనకు వచ్చిన ఆఫర్స్ అన్నింటినీ రిజెక్ట్ చేస్తుందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఇది కచ్చితంగా ఆమెకి ఓ అరుదైన మూమెంట్ అని చెప్పాలి. ఈ విషయం తెలిసి రాజమౌళితో పాటు ప్రపంచం మొత్తం షాక్ అవుతున్నారు.. అలియా భట్ ముందు నుంచి తనకి పిల్లలు అంటే చాలా ఇష్టం అని పిల్లల కోసం ఎంత టైం అయినా స్పెండ్ చేస్తానని.. అవసరమైతే సినిమాలకు దూరంగా ఉంటానన్న కామెంట్స్ కూడా చేసింది. దాంతో అలియా మరోసారి ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది..