Sree Leela: ఓ మై గాడ్ — శ్రీలీల దెబ్బకి ఇండస్ట్రీ నుంచి పూజా హెగ్డే అవుట్ ?

Sree Leela: తెలుగు తెరకు పరిచయమైన కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ అందుకుంది శ్రీ లీల.. మొదటి సినిమానే రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లి సందD లో నటించి మెప్పించింది.. ఈ సినిమా విడుదలకు ముందే ఈ భామకు సినిమా ఆఫర్లు కి కట్టాయి.. రవితేజ సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేసింది.. ఆ తరువాత మహేష్ బాబు సినిమాలో నటించే బంపర్ ఆఫర్ వచ్చింది..

sree Leela fix a target on pooja hegde
sree Leela fix a target on pooja hegde

ధమాకా సినిమా సూపర్ హిట్ అవ్వడం.. ర‌వితేజ కెరీర్‌లోనే ఫ‌స్ట్ టైం రు. 100 కోట్ల సినిమాగా రికార్డుల‌కు ఎక్కడంతో.. శ్రీ లీల పేరు మారు మోగిపోతుంది.. శ్రీ లీల టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దేవత అంటూ పొగిడేస్తున్నారు.. ఇక శ్రీ లీల నెక్స్ట్ సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి.. మహేష్ తో నటిస్తున్న సినిమా గురించే అందరి చర్చ..

శ్రీలీల టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సినిమా చేస్తోంది. అలాగే తెలుగులో రామ్ బోయపాటి సినిమా.. వారాహి సంస్థ నిర్మించే మరో సినిమాతో పాటు ఓ కన్నడ సినిమానూ చేస్తోంది. అన్నిటికంటే షాకింగ్ విషయం పూజా హెగ్డే మేయిన్ హీరోయిన్ అయినా మహేష్ సినిమాలో శ్రీలీల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.

పూజ హెగ్డే కి ఈ యంగ్ బ్యూటీ ఈ సినిమాలో టఫ్ కాంపిటీషన్ ఇవ్వడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు పూజా హెగ్డే ను హైలైట్ చేయకుండా శ్రీ లీలను డైరెక్టర్ ఎక్కడైనా హైలెట్ చేస్తే ఇక పూజ తట్ట బుట్ట సర్దుకోవడం ఖాయం అని పోలీస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఓపక్క శ్రీ లీల సోషల్ మీడియాలో కుర్ర కాడికి కునుకు లేకుండా చేస్తుంటే మహేష్ సినిమాలో మరదలు క్యారెక్టర్ లో నటిస్తే పూనకాలు తెప్పించడం ఖాయం అంటున్నారు అంతా.. ఏది ఏమైనా కానీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందంటంలో సందేహమే లేదు. శ్రీ లీల మహేష్ సినిమాలో కచ్చితంగా పూజ హెగ్డేను అందం ను బీట్ చేయడం ఖాయం అంటున్నారు.