Naresh Pavitra: ప్రముఖ నటి పూజిత నరేష్ తో కలిసి పలు సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజిత నరేష్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. పూజిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
ఒకసారి నాకు హెల్ప్ కావాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లెటర్ కోసం వెళ్లానని.. అప్పుడు ఏ ఒక్కరు సహాయం చేయలేదని.. ఆ సమయంలో నరేష్ తనకు సహాయం చేసినట్టు తెలిపింది పూజిత. ఆయన మంచి వ్యక్తిత్వం ఉన్న మంచి ఆయన.. మంచి మనసు కల వ్యక్తి అంటూ ప్రశంసలు కురిపించింది.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఆయన ఎన్నో పథకాలను తీసుకువచ్చారని నరేష్ పై ప్రశంసలు కురిపిస్తూనే చివర్లో ఆయన ఒక శని గ్రహాన్ని నెత్తి మీద పెట్టుకున్నాడు.. అదొక్కటి తప్పితే ఆయన మనసు బంగారం అని పొగడ్తలు కురిపించింది. కాగా నటి పూజిత మాటలు వైరల్ అవుతున్నాయి.. పూజిత పవిత్ర లోకేష్ ని శని గ్రహం అంటూ వాఖ్యలు చేసిన మాటలు చర్చనీయాంశంగా మారాయి.. ఆ పవిత్ర ఒక శని ముండ .. దాన్ని చేసుకుంటే నాశనం అవుతాడు అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు..