Sharwanandh: టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో శర్వానంద్ కూడా ఒకరు. ఇటీవల బాలయ్య షోలోకి అతిథిగా వచ్చిన శర్వానంద్.. తన పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు.. ప్రభాస్ చేసుకున్నాకే నేను కూడా పెళ్లి చేసుకుంటాననే సమాధానం చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా శర్వా త్వరలో పెళ్లి చేసుకోనున్నాడట. రెండు వారాల క్రితం శర్వానంద్ పెళ్లి ఫిక్స్ అయిందని.. ఇప్పుడీ విషయాన్ని శర్వా తల్లిదండ్రులు రివీల్ చేసినట్లుగా తెలుస్తోంది.. శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పని చేస్తారు ప్రభాస్ కి బంధువులు అవుతారట.. ఇంతకీ ఆ అమ్మాయి ప్రభాస్ ఏమవుతుందంటే.!?

శర్వానంద్ పెళ్లి ఏప్రిల్ లో జరుగుతుందని సమాచారం. ప్రభాస్ పెళ్లి తర్వాతే నా పెళ్లి అని.. ఇన్నాళ్లూ చెప్పుకుంటూ వచ్చిన శర్వానంద్.. సడెన్గా తన పెళ్లికి ఫిక్స్ అవ్వడంతో.. శర్వా చేసుకోబోయే అమ్మాయి ఎవరని ఆరా తీస్తున్నారు.. శర్వా చేసుకోబోయే అమ్మాయి రెడ్డి కుటుంబానికి చెందిన అమ్మాయి అని టాక్. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుందని.. అయితే ఇప్పుడు హైదరాబాద్లో ఉందని సమాచారం. ఆమె సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటుందట. శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో కాదు ప్రభాస్ కి దగ్గర బంధువుల అమ్మాయి ప్రభాస్ కి దూరం బంధువులు అయ్యే అమ్మాయిని శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నాడట శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ప్రభాస్ కి చెల్లెలు అవుతుందట ప్రభాస్ పెళ్లి తర్వాతే పెళ్లి చేసుకుంటానని శర్వానంద్ ఇప్పుడు ఏకంగా ప్రభాస్ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటున్నాడంటూ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..