Sri Leela: పెళ్లి సందD సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది యంగ్ బ్యూటీ శ్రీలీల..రవితేజ నటించిన ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ప్రస్తుతం శ్రీ లీలా చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. శ్రీలీల నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను, సినిమా అప్డేట్లను పంచుకుంటూ ఉంటుంది.ఇక చూడటానికి చాలా అందంగా ఉండే ఈ ముద్దుగుమ్మకు కుర్రాళ్ళు ఫిదా అవుతూ ఉంటారు. తాజాగా తను ఇన్ స్టా గ్రామ్ లో రెండు ఫోటోలు పంచుకుంది. ఈ బ్యూటీ ఫేస్ లో ఒక మార్పు కనిపించింది.. అదేంటంటే తన పై పెదవి పై కాస్త చిన్న మార్పు కనిపించింది.. వెంటనే అది గమనించిన కొందరు పెదాలకు ఏమయ్యింది అంటూ ప్రశ్నిస్తున్నారు..
Advertisement
Sri Leela damaged lips her fan advice viral
ఓ నెటిజన్ శ్రీ లీలలు ట్యాగ్ చేసి.. నీ పెదవులను ఏం చేశావు.. నీ అందమైన పెదాలను ఎవరో పాడు చేశారు. నువ్వు ఇప్పటికే చాలా అందంగా ఉన్నావు.. నీలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేవు. నువ్వు నాచురల్ బ్యూటీవి.. దయచేసి నీ పెదాలకు ఎటువంటి సర్జరీలు చేసుకొని మమ్మల్ని బాధ పెట్టొద్దంటూ సలహా ఇచ్చారు.. ప్రస్తుతం ఆ కామెంట్ వైరల్ అవుతుంది. నిజంగానే శ్రీ లీల నాచురల్ బ్యూటీ తన పెదాలకి ఎలాంటి సర్జరీ అవసరం లేదని అంతా అనుకుంటున్నారు.