Police Jobs : 16,587 పోలీస్ శాఖలో పోస్టుల భర్తీ.. పూర్తి వివరాలు ఇవే..!!

Police Jobs : తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. తాజాగా పోలీస్ శాఖకు సంబంధించి 16,587 ఖాళీ పోస్టుల భర్తీ చేయడానికి ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ లో నుంచి ఉద్యోగాల కోసం ఎన్నో సంవత్సరాలుగా నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు ఇది ఒక చక్కటి అవకాశం అంతేకాకుండా పోలీస్ శాఖలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కొన్ని వేల సంఖ్యలో ఉద్యోగాలు పడ్డాయి.అయితే ఇందులో ఏఏ పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నయో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

1). కానిస్టేబుల్ ( civel)-4965
2).TSSP కానిస్టేబుల్ పోస్టులు-5704
3). కానిస్టేబుల్ (AR)-4423
4). కానిస్టేబుల్ (IT &C)-262
5). కానిస్టేబుల్ (డ్రైవర్)-100
6). కానిస్టేబుల్ (మెకానిక్)-21
7). కానిస్టేబుల్ (SARCPL)-100

16,587 posts filled in the police department
16,587 posts filled in the police department

ఇక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విభాగంలో ఈ విధంగా ఖాళీలు ఉన్నాయి.
1). సబ్ ఇన్స్పెక్టర్ (CIVEL)-415
2). సబ్ ఇన్స్పెక్టర్ (AR)-69
3). సబ్ ఇన్స్పెక్టర్ (TSSP)- 23
4). సబ్ ఇన్స్పెక్టర్ (IT &C)-23
5). సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (SARCPL)-5
6). అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (FPB)-8
7). సైంటిఫిక్ ఆఫీసర్ (FSL)-14
8). సైంటిఫిక్ అసిస్టెంట్ (FSL)-1

ఈ పోస్టుల ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చాయి. ఇక వీటన్నిటితో పాటు గా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు సంబంధించి SPF-390 పోస్టులు, ఇందులో ఎస్ఐ పోస్టులు-12 ఈ పోస్టులను భర్తీ చేయనుంది ఇక వీటితో పాటే జైళ్ల శాఖలో కూడా కొన్ని పోస్టులకు అనుమతి ఇచ్చింది అందులో.
1). డిప్యూటీ జైలర్-8
2). వార్డర్-136
3). వార్డర్ ( ఉమెన్)-10 పోస్టులు కలవు.

ఈ పోస్టులకు సంబంధించి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వెబ్ సైట్ లో పూర్తి వివరాలను పొందుపరచడం జరిగింది. ఏదైనా సందేహం ఉన్న వారు అందులో వెళ్లి చూసుకోవచ్చు. ఏది ఏమైనా తెలంగాణ లో ఒకేసారి ఇన్ని వేల ఉద్యోగాలు అంటే నిరుద్యోగులకు ఒక వరం లాంటిదని చెప్పవచ్చు.