Tummi Leaves : ఈ చెట్టు మీ ఇంట్లో ఉంటే వందేళ్లు బ్రతికేస్తారు..!

Tummi Leaves : మనం నిత్యం మన ఇంటి చుట్టుపక్కల చూసే మొక్కలలో తుమ్మి చెట్టు కూడా ఒకటి.. ఈ చెట్టు తెల్లని పూలతో అందరినీ ఆకర్షిస్తాయి.. రెండు మీటర్ల పొడవు పెరిగే ఈ చెట్టు ఆకులలో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఆకులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ సెప్టిక్ గుణాలు కలిగి ఉంది.. ఈ ఆకుల వలన ఎటువంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చంటే..!?తుమ్మి చెట్టు ఆకులు, పువ్వులు రెండింటిని తీసుకొని రెండు గ్లాసుల నీటిలో వేసి బాగా మరిగించాలి. అది గ్లాసు నీరు అయ్యేంత వరకు మరిగించాక వడపోయాలి.

ఆ నీటిని తాగితే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. తుమ్మ చెట్టు ఆకులను పెసర పప్పులో వేసుకుని కూర వండుకుని తింటే కామెర్ల వ్యాధి తగ్గుతుంది. కాలేయ సంబంధిత సమస్యలు మనల్ని చుట్టూ ముట్టకుండా చేస్తుంది. పక్షవాతం ఉన్నారు ఈ ఆకుల కూర వండుకుని తరచుగా తింటుంటే ఫలితం కనిపిస్తుంది. తేలు కుట్టిన చోట ఈ ఆకుల రసం తీసి కట్టుకడితే శరీరానికి విషం పాకకుండా చేస్తుంది. ఈ ఆకుల రసాన్ని తేలుకుట్టిన వ్యక్తి తాగితే ఫలితం కనిపిస్తుంది.తుమ్మి ఆకుల రసాన్ని సొరియాసిస్ సమస్య ఉన్న చోట రోజూ రెండు పూటలా రాసుకుని ఒక గంట తరువాత సున్నిపిండితో నలుగు పెట్టుకుని స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

Tummi Leaves is in your house it will live for hundreds of years
Tummi Leaves is in your house it will live for hundreds of years

అన్ని రకాల చర్మ సమస్యలతో బాధపడుతున్న వారు ఈ ఆకుల రసం లో కొద్దిగా ఉప్పు కలిపి రాసుకుంటే గజ్జి, తామర, దురద వంటివి తగ్గుతాయి.తుమ్మి ఆకుల కూరను అందరూ ఎలా వచ్చు ఆకుల కూర తినడం పవర్ పెరుగుతుంది దోషాలను తొలగిస్తుంది. విష జ్వరాలకు, మధుమేహం, అధిక రక్తపోటు, రుతుక్రమం సమయంలో మహిళల్లో వచ్చే కడుపునొప్పి ఇలా ఎన్నో రకాల వ్యాధులకు ఈ ఆకుల కూర అద్భుతంగా పనిచేస్తుంది.