Diabetes : ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే జన్మలో డయాబెటిస్ రాదు..!

Diabetes: రక్తంలో చక్కెర స్థాయి హెచ్చుతగ్గుల కారణంగా డయాబెటిస్ వస్తుంది.. మధుమేహం దీర్ఘకాలికమైన వ్యాధి.. ఈ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ గణనీయంగా పెరుగుతుంది.. ఒక్కసారి డయాబెటిస్ ఎటాక్ అయితే జీవితాంతం మందులు వేసుకోవాల్సిందే..! షుగర్ కంట్రోల్లో ఉంచడానికి ఇన్సులిన్ మొక్క కీలక పాత్ర పోషిస్తుంది..! ఈ మొక్క ఆకులు ఏ విధంగా తీసుకుంటే డయాబెటిస్ ఇప్పుడు తెలుసుకుందాం..!

ఇన్సులిన్ మొక్క నుంచి రెండు ఆకులను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి మెత్తగా దంచి పేస్టులా తయారు చేసుకోవాలి. ఒక గ్లాస్ నీటిలో ఇన్సులిన్ ఆకుల మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న ఈ నీటిని ఉదయం పరగడుపున తాగాలి. ఈ నీటిని తాగిన అరగంట వరకు ఏమీ తీనకూడదు. ఇలా నెలరోజులపాటు తీసుకుంటే డయాబెటిస్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. నెల రోజుల పాటు ప్రయత్నిస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

Insulin plant to keep diabetes under control
Insulin plant to keep diabetes under control

ఈ ఆకులలో కొరోసోల్ యాసిడ్ ఉంటుంది. ఇది ఇన్సులిన్ పెరిగేలా చేస్తుంది. ఈ ఆకులకు మదుమేహం పూర్తిగా తగ్గించగల శక్తి ఉంది ఈ ఆకులను పప్పులో వేసుకుని కూర వండుకుని తినవచ్చు. అంతేకాకుండా స్మూతీస్, సలాడ్ లో కూడా ఈ ఆకులను యాడ్ చేసుకోవచ్చు. ఈ ఆకులను జ్యూస్ తయారు చేసుకుని తాగవచ్చు. ఈ ఆకులను తీసుకోవడం వలన అధిక రక్తపోటు, ఉదర సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల వ్యాధులు, ఆస్తమా, మూత్రాశయ ఇన్ఫెక్షన్లు, మలబద్ధకం, కంటి ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.